🍀🌹 20 SEPTEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
1) 🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము - నేను కర్తను అనే అహంకారాన్ని వదిలి, నేను సాక్షిని అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞాన వృధ్ధిని సాధించు. 🌹
2) 🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" and accept the immortal feeling of "I am the witness" to attain spiritual growth. 🌹
3) 🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 8 - मैं कर्ता हूँ इस अहंकार को छोड़कर, मैं साक्षी हूँ इस अमृत भावना को स्वीकार कर, आत्मज्ञान की वृद्धि प्राप्त करो। 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 586 / Bhagavad-Gita - 586 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 15 / Chapter 16 - The Divine and Demoniac Natures - 15 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 983 / Vishnu Sahasranama Contemplation - 983 🌹
🌻 983. అన్నమ్, अन्नम्, Annam 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 1 🌹
🌻 562. 'మోహినీ’ - 1 / 561. 'Mohini' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము - నేను కర్తను అనే అహంకారాన్ని వదిలి, నేను సాక్షిని అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞాన వృధ్ధిని సాధించు. 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*ఈ వీడియోలో అష్టావక్ర గీత 1వ అధ్యాయంలోని, 8వ శ్లోకాన్ని వివరిస్తూ, "నేను కర్తను" అనే అహంకారాన్ని వదిలి, "నేను సాక్షిని" అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞానాన్ని పొందడంపై చర్చ జరుగుతుంది. మన అహంకారం ఎలా మన మనస్సును విషసర్ప విషంలా నాశనం చేస్తుందో, సాక్షి భావన ఎలా మనకు అమృతంలాగా ఆత్మ జ్ఞానంలో శాంతిని ఇస్తుందో తెలుసుకుందాం.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" and accept the immortal feeling of "I am the witness" to attain spiritual growth. 🌹*
*Prasad Bharadwaj*
*In this video, we discuss the 8th verse from the first chapter of the Ashtavakra Gita, focusing on the concept of renouncing the ego-driven belief of "I am the doer" and embracing the nectar-like realization of "I am the witness" to achieve self-knowledge. Let's explore how the ego, like the venom of a deadly serpent, destroys our mind, and how the witness consciousness, like divine nectar, grants us peace in self-knowledge.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 8 - मैं कर्ता हूँ इस अहंकार को छोड़कर, मैं साक्षी हूँ इस अमृत भावना को स्वीकार कर, आत्मज्ञान की वृद्धि प्राप्त करो। 🌹*
*प्रसाद भारद्वाज*
*इस वीडियो में अष्टावक्र गीता के पहले अध्याय के 8वें श्लोक की व्याख्या की गई है, जिसमें "मैं कर्ता हूँ" के अहंकार को छोड़ने और "मैं साक्षी हूँ" के अमृत भाव को अपनाकर आत्मज्ञान प्राप्त करने पर चर्चा की जाती है। जानें कि अहंकार कैसे हमारे मन को विषैले सर्प की तरह नष्ट करता है और साक्षी भाव कैसे हमें आत्मज्ञान में अमृत समान शांति प्रदान करता है।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 586 / Bhagavad-Gita - 586 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 15 🌴*
*15. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా |*
*యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితా: ||*
*🌷. తాత్పర్యం : నన్ను మించిన శక్తిమంతుడుగాని, సుఖవంతుడుగాని వేరొకడు లేడు. నేను యజ్ఞముల నాచరింతును, దానమొసగుదును మరియు అట్లొనర్చి మోదము నొందుదును.” ఈ విధముగా అట్టివారు అజ్ఞానముచే భ్రాంతికి లోనగుదును.*
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 586 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 15 🌴*
*15. āḍhyo ’bhijanavān asmi ko ’nyo ’sti sadṛśo mayā*
*yakṣye dāsyāmi modiṣya ity ajñāna-vimohitāḥ*
*🌷 Translation : There is none so powerful and happy as I am. I shall perform sacrifices, I shall give some charity, and thus I shall rejoice.” In this way, such persons are deluded by ignorance.*
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 983 / Vishnu Sahasranama Contemplation - 983 🌹*
*🌻 983. అన్నమ్, अन्नम्, Annam 🌻*
*ఓం అన్నాయ నమః | ॐ अन्नाय नमः | OM Annāya namaḥ*
*భూతాన్యత్త్యద్యతే భూతైశ్చేతి బ్రహ్మాన్నముచ్యతే*
*ప్రాణులచే తినబడును; ప్రాణులను తినును. అట్టి అన్నము పరమాత్మ రూపమే!*
:: తైత్తిరీయోపనిషత్ - ఆనన్దవల్లి (బ్రహ్మానన్దవల్లి) ద్వితీయాధ్యాయః, ద్వితీయోఽనువాకః ::
అన్నాద్వై ప్రజాః ప్రజాయన్తే । యాః కాశ్చ పృథివీగ్‍ం శ్రితాః । అథో అన్నేనైవ జీవన్తి । అథైనదపి యన్త్యన్తతః । అన్నగ్‍ం హి భూతానాం జ్యేష్ఠమ్ । తస్మాత్సర్వౌషధ ముచ్యతే సర్వం వైతేఽన్నమాప్నువన్తి । యేఽన్నం బ్రహ్మో పాసతే అన్నం హి భూతానాం జ్యేష్ఠమ్ । తస్మాత్సర్వౌషధముచ్యతే ॥ 1 ॥
*అన్నము వలననే సమస్త ప్రజలు పుట్టుచున్నారు. ఈ భూమిని ఆశ్రయించియుండెడివన్నియు అన్నము చేతనే జీవధారణమును చేయుచున్నవి. జీవితకాలముయొక్క అంతమునందు తిరిగి అన్నియు అన్నమునే పొందుచున్నవి. ఇట్లు అన్నము అన్నిటియొక్క జన్మ, స్థితిలయములకు హేతువగుట వలన సమస్త భూతములకు కారణమైయున్నది. ఆ కారణము వలననే అది సర్వమునకు ఔషధముగానున్నది. ఇట్టి సర్వకారణమగు అన్నమును పరబ్రహ్మ స్వరూపముగా ఉపాసించెడివారు సమస్త స్వరూపమైన అన్నమును పొందుచున్నారు. సర్వమునకు ఔషధరూపమైన అన్నము కారణమై అన్నిటికి ముందు పుట్టినదిగా చెప్పబడుచున్నది.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 983 🌹*
*🌻 983. Annam 🌻*
*OM Annāya namaḥ*
*भूतान्यत्त्यद्यते भूतैश्चेति ब्रह्मान्नमुच्यते / Bhūtānyattyadyate bhūtaiśceti brahmānnamucyate*
*Eaten by living beings and also eats them too. Such annam i.e., food is Brahman Itself.*
:: तैत्तिरीयोपनिषत् - आनन्दवल्लि (ब्रह्मानन्दवल्लि) द्वितीयाध्यायः, द्वितीयोऽनुवाकः ::
अन्नाद्वै प्रजाः प्रजायन्ते । याः काश्च पृथिवीग्ं श्रिताः । अथो अन्नेनैव जीवन्ति । अथैनदपि यन्त्यन्ततः । अन्नग्ं हि भूतानां ज्येष्ठम् । तस्मात्सर्वौषध मुच्यते सर्वं वैतेऽन्नमाप्नुवन्ति । येऽन्नं ब्रह्मो पासते अन्नं हि भूतानां ज्येष्ठम् । तस्मात्सर्वौषधमुच्यते ॥ १ ॥
Taittirīya Upaniṣat - Part II, Chapter II
Annādvai prajāḥ prajāyante, yāḥ kāśca prthivīgˈṃ śritāḥ, atho annenaiva jīvanti, athainadapi yantyantataḥ, annagˈṃ hi bhūtānāṃ jyeṣṭham, tasmātsarvauṣadha mucyate sarvaṃ vaite’nnamāpnuvanti, ye’nnaṃ brahmo pāsate annaṃ hi bhūtānāṃ jyeṣṭham, tasmātsarvauṣadhamucyate. 1.
*All beings that rest on the earth are born verily from food. Besides, they live on food, and at the end they get merged in food. Food was verily born before all creatures; therefore it is called the medicine for all. Those who worship food as Brahman acquire all the food. Food was verily born before all creatures; therefore it is called the medicine for all. Creatures are born of food; being born, they grow by food. Since it is eaten and it eats the creatures, therefore it is called annam i.e., food.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥
Yajñabhrdyajñakrdyajñī yajñabhugyajñasādhanaḥ,Yajñāntakrdyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*
*🌻 562. 'మోహినీ’ - 1 🌻*
*మోహింప జేయునది కావున మోహిని అని అర్థము. మోహము లేనిదే సృష్టి లేదు. మోహము వలన జీవుడు తనను తాను మరచును. ఇట్లు జీవులను మరపింప జేసి, సృష్టి యందు ప్రవేశింప జేసి వారికి అనుభవము, అనుభూతిని కలిగింపజేసి, వారందరిని పరిపూర్ణులుగను, సిద్ధులుగను తీర్చిదిద్దును. ఏ మోహము లేనివాడు ఏమియూ చేయడు. మోహ మాధారముగనే జీవులు తీరుబడి లేక పరుగిడుచున్నారు. అనేకానేక కార్యములను సాధించుచూ, సాధించితిమి అని భ్రమ పడుచున్నారు. స్వప్నమునకు లోనైనట్లుగ చరించుచున్నారు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha*
*mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻*
*🌻 561. 'Mohini' - 1 🌻*
*The word 'Mohini' means "one who enchants." Without delusion (moha), there is no creation. Due to delusion, the soul forgets itself. In this way, by making beings forget themselves, she involves them in creation, gives them experiences, and makes them undergo various realizations, ultimately shaping them into perfect beings, or siddhas. Without some form of attachment or delusion, no one would act. It is through the power of delusion that living beings are constantly running without rest, achieving numerous tasks, and being caught in the illusion that they have accomplished something. They behave as if caught in a dream.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Комментарии