top of page

🌹 21 MARCH 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Mar 21
  • 2 min read

🍀🌹 21 MARCH 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 వైభవలక్ష్మి దివ్య ఆశీస్సులు సదా మీకు ఉండాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరికి 🌹

2) 🌹 లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షములు మీకు సర్వదా ఉండాలనికి కోరుకుంటూ శుభ శుక్రవారం అందరికి 🌹

3) 🌹 ప్రకృతి చెప్పే సత్యాలు - ఒక ఆకు రాలుతూ చెబుతుంది జీవితం శాశ్వతం కాదని 🌹

4) 🌹 23. మీ మూల చైతన్యపు దివ్యత్వం పరిపూర్ణ శాంతిథామం 🌹

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 2 🌹

🌻 596. 'రవిప్రఖ్యా’ - 2 / 596. 'Ravi Prakhya' - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 వైభవలక్ష్మి దివ్య ఆశీస్సులు సదా మీకు ఉండాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరికి 🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షములు మీకు సర్వదా ఉండాలనికి కోరుకుంటూ శుభ శుక్రవారం అందరికి 🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 ప్రకృతి చెప్పే సత్యాలు - ఒక ఆకు రాలుతూ చెబుతుంది జీవితం శాశ్వతం కాదని 🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*

🌹🍀🌹🍀🌹🍀


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 23. మీ మూల చైతన్యపు దివ్యత్వం పరిపూర్ణ శాంతిథామం 🌹*

*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 596 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 596 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*

*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*


*🌻 596. 'రవిప్రఖ్యా’ - 2 🌻*


*శిరస్సు నందు, ఉరస్సు నందు, ఉదర మందు త్రేతాగ్నులుగా శ్రీమాతయే ప్రకాశించు చున్నదని తెలియవలెను. మనమెరిగిన సూర్యుడు మన హృదయమందు గోచరింప గలడు. మనము భూమి జీవులము గనుక మూలాధారమున స్థితిగొని యుందుము. భూమికి సూర్యుడు ఆధారము. మనకునూ హృదయమే ఆధారము. సూర్యునికి సవితృమూర్తి ఆధారము. అతడు ఫాలభాగమున యుండును. సవితృమూర్తికి భర్గోదేవు డాధారము. ఇచ్చట భర్గోదేవి అనగా చంద్రనిభ. సావిత్రి అనగా ఇంద్రధనుః ప్రభా. సూర్యకాంతి రవిప్రఖ్యా. నాలుగవ స్థితిలో మనమున్నాము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 596 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*

*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*


*🌻 596. 'Ravi Prakhya' - 2 🌻*


*It should be understood that Śrī Māta shines as the three sacred fires (Tretāgnis) in the head, chest, and abdomen. The sun that we perceive externally can also be experienced within our hearts. Since we are beings of the earth, we remain established in the Mūlādhāra (root chakra). Just as the sun is the foundation for the earth, our heart is the foundation for us. For the sun, Savitr‌ (Savitr‌ Mūrti) is the source, and he resides in the forehead. For Savitr‌, Bhargo Deva is the foundation. Here, Bhargo Deva refers to the moon-like radiance (Chandra Nibha), Savitri represents the brilliance of the rainbow (Indradhanuh Prabhā), and solar radiance (Sūryakānti) is known as Ravi Prakhyā. We exist in the fourth state.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹

Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page