24 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Jan 24, 2024
- 1 min read

🌹 24, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం - 07 🍀
07. ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్ర గంధాను లేపనమ్ |
హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అన్నమయ భూమిక : మనోమయ భూమిక నుంచి క్రిందికి అన్నమయ భూమికకు మనం దిగి వచ్చినప్పుడు, విభాగకల్పనలో చరమసీమ చేరుకొన్నవార మవుతాము. ఏకత్వం అచట కూడా గర్భితమై వున్నా తెలియబడక పూర్తిగా మరుగు పడిపోతుంది. ఆచట సంప్రాప్తమయ్యేది సంపూర్ణమైన అజ్ఞానం, జడం మాత్రమే. దీనిలో నుండియే జ్ఞానం. చైతన్యం, వికాసం చెందడం జగద్విధానం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పుష్య మాసము
తిథి: శుక్ల చతుర్దశి 21:51:54
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: పునర్వసు 32:17:53
వరకు తదుపరి పుష్యమి
యోగం: వైధృతి 07:40:35
వరకు తదుపరి వషకుంభ
కరణం: గార 09:13:16 వరకు
వర్జ్యం: 19:22:00 - 21:05:20
దుర్ముహూర్తం: 12:05:26 - 12:50:35
రాహు కాలం: 12:28:01 - 13:52:40
గుళిక కాలం: 11:03:21 - 12:28:01
యమ గండం: 08:14:02 - 09:38:41
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 29:42:00 - 31:25:20
మరియు 27:29:48 - 29:14:36
సూర్యోదయం: 06:49:22
సూర్యాస్తమయం: 18:06:39
చంద్రోదయం: 16:54:49
చంద్రాస్తమయం: 05:44:28
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: గద యోగం - కార్య హాని,
చెడు 32:17:53 వరకు తదుపరి
మతంగ యోగం - అశ్వ లాభం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Commentaires