top of page

🌹 24 MARCH 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Mar 24
  • 3 min read

🍀🌹 24 MARCH 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 భైరవుని భయ నివారణ శక్తి మీకు సర్వభయరహిత జీవనాన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹

2) 🌹 కాలభైరవుని దివ్య ఆశీస్సులతో అనుకూల కాలం మనందరి జీవితాలలో ఉండాలని కోరుకుంటూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹

3) 🌹ఉన్నత ఆధ్యాత్మిక ప్రగతికై ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 21 సార్లు ఓం ను తప్పక జపించండి.*

*Chant OM 21 times everyday at Sunrise and Sunset for Spiritual Upliftment 🌹*

4) 🌹 ఆధ్యాత్మికతలో ప్రగతికి నిబద్ధత అత్యవసరం 🌹

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 4 🌹

🌻 596. 'రవిప్రఖ్యా’ - 4 / 596. 'Ravi Prakhya' - 4 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 భైరవుని భయ నివారణ శక్తి మీకు సర్వభయరహిత జీవనాన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 కాలభైరవుని దివ్య ఆశీస్సులతో అనుకూల కాలం మనందరి జీవితాలలో ఉండాలని కోరుకుంటూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹ఉన్నత ఆధ్యాత్మిక ప్రగతికై ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 21 సార్లు ఓం ను తప్పక జపించండి.*

*Chant OM 21 times everyday at Sunrise and Sunset for Spiritual Upliftment 🌹*

Hear OM here..

*Prasad Bharadwaj*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 ఆధ్యాత్మికతలో ప్రగతికి నిబద్ధత అత్యవసరం 🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 596 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam  - 596 - 4 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*

*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*


*🌻 596. 'రవిప్రఖ్యా’ - 4 🌻*


*మనస్సు నందుండు మనము బుద్ధి ప్రవేశము చేసి ఆత్మదర్శనము గావించి పరమాత్మ యందు లీనమగుట మార్గమని తెలియవలెను. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ “నేను సూర్యునికీ విషయము తెలిపితిని. సూర్యుడు తన కుమారుడగు మనువుకు తెలిపెను. మనువు తన కుమారుడగు ఇక్ష్వాకునకు తెలిపెను” అని సంకేతపరముగ పలికినాడు. ఇచ్చట 'నేను' అనునది అంతర్యామి ప్రజ్ఞ లేక విశ్వాత్మ. సూర్యుడు అనుటలో జీవాత్మను సంకేతించు చున్నాడు. మను వనుటలో బుద్ధిని సంకేతించు చున్నాడు. ఇక్ష్వాకు అనుటలో భూమి జీవుని సంకేతించు చున్నాడు. శ్రీమాత నామములను వరుసగా శిరస్థ్సిత నుండి పరిశీలించినచో ఈ క్రమమే గోచరించును. హృదయ మందలి శ్రీమాత బుద్దిలోకము లకు అధిష్ఠాన దేవతగా భావించవలెను.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 596 - 4 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*

*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*


*🌻 596. 'Ravi Prakhya' - 4 🌻*


*One must understand that the path to liberation involves transcending the mind, entering the intellect (Buddhi), attaining self-realization (Ātma Darśana), and ultimately merging with the Supreme Soul (Paramātmā). Śrī Kṛṣṇa Paramātmā symbolically conveyed this idea when He said, "I imparted this wisdom to the Sun (Sūrya), the Sun passed it on to his son Manu, and Manu conveyed it to his son Ikṣvāku." Here, "I" refers to the inner consciousness (Antaryāmī Prajñā) or the Universal Soul (Viśvātma). "Sūrya" symbolizes the Jīvātmā (individual soul). "Manu" represents Buddhi (intellect). "Ikṣvāku" signifies the earthly being, the embodied soul. When one examines the sacred names of Śrī Māta in succession, starting from the divine presence at the crown of the head (Shirasthita), this sequence becomes evident. Śrī Māta, residing in the heart, should be contemplated as the presiding deity of the realm of intellect (Buddhi Loka).*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹

Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page