top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 24 SEPTEMBER 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹

🍀🌹 24 SEPTEMBER 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀

1) 🌹 శివ సూత్రాలు, 1వ భాగం - శంభవోపాయ - 11వ సూత్రం: త్రితయ భోక్తా విరేషః - మనస్సు మరియు ఇంద్రియాలకు అధిపతిగా, శివుడు మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. 🌹

2) 🌹 Shiva Sutras, Part 1 - Shambhavopaya - 11th Sutra: Tritaya Bhokta Vireshah - As the master of the mind and senses, Shiva enjoys the bliss of the three states of consciousness. 🌹

3) 🌹 शिव सूत्र, भाग 1 - शंभवोपाय - 11वां सूत्र: त्रितय भोक्‍ता वीरेशः - मन और इंद्रियों के स्वामी के रूप में, शिव तीनों चेतना अवस्थाओं के आनंद का अनुभव करते हैं। 🌹

🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 3 - 1 to 6 Shorts 🌹

4) 🌹. శ్రీమద్భగవద్గీత - 588 / Bhagavad-Gita - 588 🌹

🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 17 / Chapter 16 - The Divine and Demoniac Natures - 17 🌴

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 3 🌹

🌻 562. 'మోహినీ’ - 3 / 561. 'Mohini' - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 శివ సూత్రాలు, 1వ భాగం - శంభవోపాయ - 11వ సూత్రం: త్రితయ భోక్తా విరేషః - మనస్సు మరియు ఇంద్రియాలకు అధిపతిగా, శివుడు మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. 🌹*

*ప్రసాద్ భరద్వాజ*


*ఈ వీడియోలో, మనం శివ సూత్రాల 11వ సూత్రాన్ని, "త్రితయ భోక్తా విరేషః," విశ్లేషిస్తాము. ఇందులో, శివుడిని మెలకువ, కలలు, మరియు గాఢ నిద్ర అనే మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని ఆస్వాదించే వాడిగా వివరించారు. ఈ సూత్రం ద్వారా, మనస్సు మరియు ఇంద్రియాల పరిపూర్ణ నియంత్రణ ద్వారా యోగి ఈ స్థితులలో ఎలా ఉండగలడో తెలుసుకుంటాము. ఈ సూత్రం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంత ముఖ్యమో, అది మనకు ఏ లోతైన అర్ధాలను నేర్పుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 Shiva Sutras, Part 1 - Shambhavopaya - 11th Sutra: Tritaya Bhokta Vireshah - As the master of the mind and senses, Shiva enjoys the bliss of the three states of consciousness. 🌹*

*Prasad Bharadwaj*


*In this video, we explore the 11th Shiva Sutra from the first part of Shambhavopaya, "Tritaya Bhokta Vireshah," where Lord Shiva is described as the one who experiences the bliss of the three states of consciousness: wakefulness, dream, and deep sleep. Discover the spiritual significance and profound meaning behind this sutra and how a Yogi, as the master of mind and senses, transcends these states. Stay tuned for more insights into the Shiva Sutras.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 शिव सूत्र, भाग 1 - शंभवोपाय - 11वां सूत्र: त्रितय भोक्‍ता वीरेशः - मन और इंद्रियों के स्वामी के रूप में, शिव तीनों चेतना अवस्थाओं के आनंद का अनुभव करते हैं। 🌹*

*प्रसाद भारद्वाज*


*इस वीडियो में, हम शिव सूत्र के 11वें सूत्र "त्रितय भोक्‍ता वीरेशः" का विश्लेषण करते हैं। इसमें शिव को जाग्रति, स्वप्न, और गहरी नींद की तीनों अवस्थाओं के आनंद का अनुभव करने वाले के रूप में वर्णित किया गया है। इस सूत्र के माध्यम से, हम समझते हैं कि कैसे एक योगी मन और इंद्रियों पर पूर्ण नियंत्रण प्राप्त करके इन अवस्थाओं का अनुभव कर सकता है। जानिए इस सूत्र की आध्यात्मिक यात्रा में महत्वपूर्ण भूमिका और यह हमें क्या गहरे अर्थ सिखाता है, इस वीडियो के माध्यम से।*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 3 - 1. భగవంతుడిగా మారడమే లక్ష్యం. 🌹


🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 3 - 2. నిజమైన ప్రయోజనం 🌹


🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 3 - 3. శాశ్వతమైన ఆనందం 🌹


🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 3 - 4. మానవ జీవిత లక్ష్యం. 🌹


🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 3 - 5. ఆత్మ ప్రయాణం 🌹


🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 3 - 6. జీవిత సాఫల్యత. 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



🌹 Soul Journey Secrets - 3 -1. The Goal is to Become Divine 🌹


🌹 Soul Journey Secrets - 3 - 2. True Purpose 🌹


🌹 Soul Journey Secrets - 3 - 3. Eternal Bliss 🌹


🌹 Soul Journey Secrets - 3 - 4. The Goal of Human Life 🌹


🌹 Soul Journey Secrets - 3 - 5. The Journey of the Soul 🌹


🌹 Soul Journey Secrets - 3 - 6. Life's Success 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



🌹 आत्म यात्रा के रहस्य - 3 - 1. भगवान बनने का लक्ष्य 🌹


🌹 आत्म यात्रा के रहस्य - 3 - 2. सच्चा उद्देश्य 🌹


🌹 आत्म यात्रा के रहस्य - 3 - 3. शाश्वत आनंद 🌹


🌹आत्म यात्रा के रहस्य - 3 - 4. मानव जीवन का लक्ष्य 🌹


🌹 आत्म यात्रा के रहस्य - 3 - 5. आत्मा की यात्रा 🌹


🌹 आत्म यात्रा के रहस्य - 3 - 6. जीवन की सफलता 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 588 / Bhagavad-Gita - 588 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 17 🌴*


*17. ఆత్మసమ్భావితా: స్తబ్ధా ధనమాన మదాన్వితా: |*

*యజన్తే నామయఙ్ఞైస్తే దమ్భేనా విధిపూర్వకమ్ ||*


*🌷. తాత్పర్యం : ధనము మరియు మిథ్యాహంకారములచే మోహితులై కృతార్థులమని భావించుచు, సదా గర్వితులై వారు కొన్నిమార్లు విధి, నియమములను పాటింపకనే దంభముతో నామకార్థము యజ్ఞముల నొనరింతురు.*


🌷. భాష్యము :


🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 588 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 17 🌴*


*17. ātma-sambhāvitāḥ stabdhā dhana-māna-madānvitāḥ*

*yajante nāma-yajñais te dambhenāvidhi-pūrvakam*


*🌷 Translation : Self-complacent and always impudent, deluded by wealth and false prestige, they sometimes proudly perform sacrifices in name only, without following any rules or regulations.*


🌹 Purport :


🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 562 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 562 - 3 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*

*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*


*🌻 562. 'మోహినీ’ - 3 🌻*


*దేహముపై మోహము, తనపై తనకు మోహము, తనది, తన వారు అను మోహము, తిరోగతి మోహము, పదవీ మోహము, కీర్తి మోహము, ధనమోహము, స్త్రీ మోహము, జాతి కుల మత మోహము. ఇట్లు అంతులేని మోహములతో జీవుడు స్వాధీనము లేక పరాధీనుడై దీనుడై జీవించు చుండును. ఇట్టి వారికి రక్ష శ్రీమాతయే. మోహమునకు త్రిగుణములు ప్రధానమగు పనిముట్లుగ పని చేయును. గుణాత్మకుడుగ జీవుడు పుట్టగనే తానున్నాడనుకొనును. అప్పటి నుండి మోహ మారంభమగును. భస్మాసురుని నుండి శివుని బ్రోచుటకు, అసురుల నుండి అమృత మును కాపాడుటకు శ్రీమాత మోహినీ రూపము దాల్చినది. మోహమున కాకర్షింపబడి వారు ప్రమత్తులై కర్తవ్యము మరచిరి.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 562 - 3 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha*

*mrugashi mohini mudhya mrudani mitrarupini  ॥114 ॥ 🌻*


*🌻 561. 'Mohini' - 3 🌻*


*There is attachment to the body, attachment to oneself, attachment to one’s belongings and loved ones, attachment to status, to fame, to wealth, to women, and even attachment to caste, race, and religion. Thus, with endless forms of delusion, the soul lives in helpless dependency. For such people, Shri Mata alone is the refuge and savior. The three gunas (sattva, rajas, and tamas) act as tools to strengthen delusion. From the moment a soul is born, the belief that it exists as an individual begins, and from then on, delusion starts its work. To save Lord Shiva from Bhasmasura and to protect the nectar (amrita) from the demons, Shri Mata took the form of Mohini. Enchanted by delusion, they became distracted and forgot their duties.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹


Comments


bottom of page