🍀🌹 25, AUGUST 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
1) 🌹 శివ సూత్రాలు - 1-6. వివిధ దైవీ శక్తుల ఐక్యతతో ద్వందాత్మకమైన విశ్వం లయమై పోతుంది. 🌹
2) 🌹 Siva Sutras -1-6. The Dualistic Universe will be Annihilated when Multiple Devine Powers come together. 🌹
3) 🌹 शिव सूत्र - 1-6. विभिन्न दैवीय शक्तियों की एकता से द्वैतात्मक ब्रह्मांड का लय हो जाता है। 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 569 / Bhagavad-Gita - 569 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 18 / Chapter 15 - Purushothama Yoga - 17 🌴
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 7 🌹
🌻 555. 'కలికల్మష నాశినీ'- 7 / 555. 'Kalikalmasha Nasini' - 7 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 శివ సూత్రాలు - 1-6. వివిధ దైవీ శక్తుల ఐక్యతతో ద్వందాత్మకమైన విశ్వం లయమై పోతుంది. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*ఈ వీడియోలో, మనం శివ సూత్రాల ఆరో సూత్రం "శక్తి చక్ర సంధానే విశ్వ సంహారః" ను అన్వేషించబోతున్నాం, ఇది అనేక దైవ శక్తుల ఐక్యత, ద్వందాత్మక విశ్వాన్ని విలీనం చేస్తుందని బోధిస్తుంది. ఈ సూత్రం, శక్తి అనే దివ్యశక్తి యొక్క పాత్రను, విశ్వ నిర్మాణం, నిలుపుదల, మరియు నాశనంలో దాని ప్రాముఖ్యతను తెలుపుతుంది.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Siva Sutras -1-6. The Dualistic Universe will be Annihilated when Multiple Devine Powers come together. 🌹*
*Prasad Bharadwaj*
*In this video, we shall explore the sixth aphorism of the Siva Sutras, "Shakti chakra sandhane viswa samharah," which teaches that the union of multiple divine powers leads to the dissolution of the dualistic universe. This profound concept underscores the role of Shakti, the divine energy, in the cosmic order and its impact on creation, sustenance, and annihilation.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 शिव सूत्र - 1-6. विभिन्न दैवीय शक्तियों की एकता से द्वैतात्मक ब्रह्मांड का लय हो जाता है। 🌹*
*प्रसाद भारद्वाज*
*इस वीडियो में, हम शिव सूत्र के छठे सूत्र "शक्ति चक्र संधाने विश्व संहारः" का अन्वेषण करने जा रहे हैं, जो सिखाता है कि विभिन्न दैवीय शक्तियों की एकता से द्वैतात्मक ब्रह्मांड का विलय हो जाता है। यह सूत्र, शक्ति नामक दिव्य ऊर्जा की भूमिका को, ब्रह्मांड की सृष्टि, संरक्षण और संहार में उसकी महत्वपूर्णता को दर्शाता है।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 569 / Bhagavad-Gita - 569 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 18 🌴*
*18. యస్మాత్క్షరమతీతోహ మక్షరాదపి చోత్తమ: |*
*అతోస్మి లోకే వేదే చ ప్రథిత: పురుషోత్తమ: ||*
*🌷. తాత్పర్యం : క్షర, అక్షరపురుషులకు అతీతుడను, ఉత్తమోత్తముడను అగుటచే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధినొందితిని.*
*🌷. భాష్యము : బద్ధ, ముక్తజీవులలో ఎవ్వరును దేవదేవుడైన శ్రీకృష్ణుని అతిక్రమింపజాలరు. కనుకనే అతడు పురుషోత్తమునిగా తెలియబడినాడు. అనగా జీవులు మరియు భగవానుడు సర్వదా వ్యక్తిగతులే యని ఇచ్చట స్పష్టమగుచున్నది. వారిరువురి నడుమ భేదమేమనగా జీవులు తమ బద్ధస్థితియందు కాని, ముక్తస్థితియందు కాని దేవదేవుని అచింత్యమైన శక్తులను పరిమాణరీతిని అతిశయింపలేరు. భగవానుడు మరియు జీవులు ఒకేస్థాయికి చెందినవారు లేదా సర్వవిధముల సమానులని భావించుట సమంజసము కాదు. వారిరువురి నడుమ ఉన్నతము మరియు సామాన్యము లనెడి విషయములు శాశ్వతముగా నుండును.*
*కనుకనే “ఉత్తమ” అను పదము ఇచ్చట ప్రాధాన్యమును సంతరించుకొన్నది. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎవ్వరును అతిశయింపజాలరు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 569 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 15 - Purushothama Yoga - 18 🌴*
*18. yasmāt kṣaram atīto ’ham akṣarād api cottamaḥ*
*ato ’smi loke vede ca prathitaḥ puruṣottamaḥ*
*🌷 Translation : Because I am transcendental, beyond both the fallible and the infallible, and because I am the greatest, I am celebrated both in the world and in the Vedas as that Supreme Person.*
*🌹 Purport : No one can surpass the Supreme Personality of Godhead, Kṛṣṇa – neither the conditioned soul nor the liberated soul. He is therefore the greatest of personalities. Now it is clear here that the living entities and the Supreme Personality of Godhead are individuals. The difference is that the living entities, either in the conditioned state or in the liberated state, cannot surpass in quantity the inconceivable potencies of the Supreme Personality of Godhead. It is incorrect to think of the Supreme Lord and the living entities as being on the same level or equal in all respects. There is always the question of superiority and inferiority between their personalities. The word uttama is very significant. No one can surpass the Supreme Personality of Godhead.*
*The word loke signifies “in the pauruṣa āgama (the smṛti scriptures).” As confirmed in the Nirukti dictionary, lokyate vedārtho ’nena: “The purpose of the Vedas is explained by the smṛti scriptures.” The Supreme Lord, in His localized aspect of Paramātmā, is also described in the Vedas themselves. The following verse appears in the Vedas (Chāndogya Upaniṣad 8.12.3): tāvad eṣa samprasādo ’smāc charīrāt samutthāya paraṁ jyoti-rūpaṁ sampadya svena rūpeṇābhiniṣpadyate sa uttamaḥ puruṣaḥ. “The Supersoul coming out of the body enters the impersonal brahma-jyotir; then in His form He remains in His spiritual identity. That Supreme is called the Supreme Personality.” This means that the Supreme Personality is exhibiting and diffusing His spiritual effulgence, which is the ultimate illumination. That Supreme Personality also has a localized aspect as Paramātmā. By incarnating Himself as the son of Satyavatī and Parāśara, He explains the Vedic knowledge as Vyāsadeva.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 7 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*
*🌻 555. 'కలికల్మష నాశినీ'- 7 🌻*
*దైవనామ సంకీర్తనము వలన కల్మషము లన్నింటినీ బహిష్కరింప వచ్చును. సంకీర్తనలు, స్తోత్రములు, సూక్తములు రుచింపని మనుష్యులు రక్షింపబడలేరు. జీవులపై కారుణ్యముతో ఋషులెన్నియో సూక్తములను, స్తోత్రములను, కీర్తనలను, భజనలను అందించినారు. వీనిని దినచర్యలో భాగముగ నిర్వర్తించుకొనని జీవులు దుఃఖములకు, కష్టనష్టములకు గురియగు చున్నారు. కలి కల్మషము కాలకూట విషము వంటిది. విషధరుని గాని, విషహరుని కాని, విషనాశినిని గాని స్మరించని దినము జీవుని హరించును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 7 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini*
*katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻*
*🌻 555. 'Kalikalmasha Nasini' - 7 🌻*
*All impurities can be banished by chanting the Divine Name. Men who do not enjoy divine chanting, hymns and singing praises of the lord, cannot be saved. With compassion for living beings, sages gave suktams, hymns, kirtans and bhajans. Beings who do not make this a part of their daily routine are facing sorrows and hardships. Kali's sins are like Kalakuta poison. A day that does not remember the bearer of poison, the remover of poison, or the destroyer of poison destroys life.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comments