top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 29 SEPTEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

Updated: Sep 30, 2024

🍀🌹 29 SEPTEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀

🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 4వ భాగం. - జీవిత సార్ధకత - 1 to 6 Shorts🌹

2) 🌹 Secrets of the Soul's Journey - Part 4 - The Purpose of Life - 1 to 6 Shorts 🌹

3) 🌹 आत्म यात्रा के रहस्य - भाग 4 - जीवन की सार्थकता - 1 to 6 Shorts 🌹

4) 🌹. శ్రీమద్భగవద్గీత - 592 / Bhagavad-Gita - 592 🌹

🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 21 / Chapter 16 - The Divine and Demoniac Natures - 21 🌴

5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 988 / Vishnu Sahasranama Contemplation - 988 🌹*

🌻 988. సామగాయనః, सामगायनः, Sāmagāyanaḥ 🌻

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 564 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 564 - 2 🌹

🌻 564. 'మృడానీ’ - 2 / 564. 'Mrudani' - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 4వ భాగం. - 1. జీవిత సార్ధకత 🌹*


*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 4వ భాగం. - 2. దివ్యశక్తే మన జీవితానికి మూలం 🌹*


*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 4వ భాగం. - 3. మానవ శరీరం పరమాత్మ ప్రసాదితం 🌹*


*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 4వ భాగం. - 4. ఆత్మిక అభివృధ్ది 🌹*


*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 4వ భాగం. - 5. అసలైన వివేకం 🌹*


*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 4వ భాగం. - 6. శాశ్వత ఆనందం 🌹*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 Secrets of the Soul's Journey - Part 4 - 1. The Purpose of Life 🌹*


*🌹 Secrets of the Soul's Journey - Part 4 - 2. Divine Power is the Source of Our Lives 🌹*


*🌹 Secrets of the Soul's Journey - Part 4 - 3. Our Human Body is a Gift from the Devine 🌹*


*🌹 Secrets of the Soul's Journey - Part 4 - 4. Spiritual Growth 🌹*


*🌹 Secrets of the Soul's Journey - Part 4 - 5. True Discretion 🌹*


*🌹 Secrets of the Soul's Journey - Part 4 - 6. Eternal Bliss 🌹*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 आत्म यात्रा के रहस्य - भाग 4 - 1. जीवन की सार्थकता 🌹*


*🌹आत्म यात्रा के रहस्य - भाग 4 - 2. दिव्य शक्ति ही हमारे जीवन का स्रोत है 🌹*


*🌹 आत्म यात्रा के रहस्य - भाग 4 - 3. मानव शरीर परमात्मा की देन है 🌹*


*🌹 आत्म यात्रा के रहस्य - भाग 4 - 4. आध्यात्मिक उन्नति 🌹*


*🌹 आत्म यात्रा के रहस्य - भाग 4 - 5. सच्ची विवेकशीलता 🌹*


*🌹 आत्म यात्रा के रहस्य - भाग 4 - 6. शाश्वत आनंद 🌹*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 592 / Bhagavad-Gita - 592 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 21 🌴*


*21. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మాన: |*

*కామ: క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ||*


*🌷. తాత్పర్యం : కామము, క్రోధము, లోభము అనునవి మూడు నరకద్వారములై యున్నవి. అవి ఆత్మనాశకరములు కావున బుద్ధిమంతుడైన ప్రతిమనుజుడు వాటిని త్యజించి వేయవలయును.*


*🌷. భాష్యము : అసుర జీవనము ఆరంభము ఇచ్చట వర్ణింపబడినది. ప్రతివాడును తన కామమును పూర్ణము చేసికొన యత్నించును. అందులకు అతడు విఫలుడైనచో క్రోధము, లోభము ఉదయించును. అసురయోనులకు పతనముచెంద నిచ్చగింపని ప్రతి బుద్ధిమంతుడును ఈ ముగ్గురు శత్రువులను తప్పక విడువ యత్నింపవలయును. భౌతికబంధము నుండి ముక్తినొందు నవకాశము లేని రీతిలో అవి ఆత్మను నాశనము చేయ సమర్థములై యున్నవి.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 592 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 21 🌴*


*21. tri-vidhaṁ narakasyedaṁ dvāraṁ nāśanam ātmanaḥ*

*kāmaḥ krodhas tathā lobhas tasmād etat trayaṁ tyajet*


*🌷 Translation : There are three gates leading to this hell – lust, anger and greed. Every sane man should give these up, for they lead to the degradation of the soul.*


*🌹 Purport : The beginning of demoniac life is described herein. One tries to satisfy his lust, and when he cannot, anger and greed arise. A sane man who does not want to glide down to the species of demoniac life must try to give up these three enemies, which can kill the self to such an extent that there will be no possibility of liberation from this material entanglement.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 988 / Vishnu Sahasranama Contemplation - 988 🌹*


*🌻 988. సామగాయనః, सामगायनः, Sāmagāyanaḥ 🌻*


*ఓం సామగాయనాయ నమః | ॐ सामगायनाय नमः | OM Sāmagāyanāya namaḥ*


*సామాని గాయతీతి స సామగాయన ఉచ్యతే*


*యజ్ఞములయందు సామగానము చేయు ఉద్గాతయు శ్రీ విష్ణురూపుడే. సామభిః గీయతే - సామ మంత్రములచే గానము చేయబడువాడు అనియు చెప్పుట సమంజసమే.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 988 🌹*


*🌻 988. Sāmagāyanaḥ 🌻*


*OM Sāmagāyanāya namaḥ*


*सामानि गायतीति स सामगायन उच्यते / Sāmāni gāyatīti sa sāmagāyana ucyate*


*The udgāta who recites Sāma veda in vedic rituals is Śrī Viṣṇu Himself. Or सामभिः गीयते / Sāmabhiḥ gīyate 'He who is addressed by recitation of sāma veda hyms' is also a possible interpretation.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥

ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 564 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 564 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*

*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*


*🌻 564. 'మృడానీ’ - 2 🌻*


*పై గుణములను శ్రీమాత ఆరాధనమున పొందినవారు సర్వ శుభములనూ పొందుదురు. కరుణ, దయ, క్షమించు గుణము, అనుగ్రహము కలిగియుండుట, ఆశీర్వదించుట, యితరులకు శుభము కలుగవలెనని నిత్యమూ కోరుట యిత్యాది వన్నియూ భక్తులు కోరి నేర్వవలెను. ఇతరుల సుఖము, శుభము కోరువారికి శ్రీమాత సర్వ సుఖములు, శుభములు కలిగించును. జనులకు తానేమి పంచునో, శ్రీమాత తన కవియే పంచును అని తెలియవలెను.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 564 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha*

*mrugashi mohini mudhya mrudani mitrarupini  ॥114 ॥ 🌻*


*🌻 564. 'Mrudani' - 2 🌻*


*Those who obtain these qualities through the worship of Śrī Māta will attain all auspiciousness. Devotees must cultivate compassion, mercy, forgiveness, grace, and the desire to bless others. One must constantly wish for the happiness and well-being of others. Śrī Māta will bestow all happiness and auspiciousness upon those who wish for the welfare of others. It is important to understand that whatever one gives to others, Śrī Māta will give the same in return to her devotees.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹


Comments


bottom of page