top of page

🌹 30 MARCH 2025 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Mar 30, 2025
  • 2 min read

🍀🌹 30 MARCH 2025 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 ఈ ఉగాది మీ జీవితానికి శాంతి, శ్రేయస్సు మరియు సమతుల్యతలను తేవాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసు ఉగాది, నూతన సంవత్సర మరియు శ్రీరామ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికి 🌹

🍀 ఉగాది పర్వదిన విధులు 🍀

2) 🌹 కాలమే దేవుడు ఉగాదికి. ఆ కాలపురుషుని దివ్య ఆశీస్సులతో మనందరికి కాలానుగుణ్య ప్రయాణం సిద్ధించి, కాల అనుకూలత సాదా ఉండాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసు ఉగాది మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹

3) 🌹 సృష్టి ప్రారంభాన్ని మనం ఉగాదిగా జరుపుకుంటాము. దాని వెనుక పురాణగాధను తెలుసుకోండి. 🌹

4) 🌹 ఉగాది విశిష్టత - అది మనకు నేర్పే పాఠం : జీవితం కష్టసుఖాల సమాహారం. స్థితప్రజ్ఞతే సమాధానం.

5) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 30

🌹

🍀 30. నిత్యానిత్య వస్తువివేకము 🍀


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 ఈ ఉగాది మీ జీవితానికి శాంతి, శ్రేయస్సు మరియు సమతుల్యతలను తేవాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసు ఉగాది, నూతన సంవత్సర మరియు శ్రీరామ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికి 🌹*

*ప్రసాద్ భరద్వాజ*

🌹 🌹 🌹 🌹 🌹


*🍀 ఉగాది పర్వదిన విధులు 🍀*


*ఉగాది రోజున తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం మననం, నింబ కుసుమ భక్షణం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం మున్నగు పంచకృత్య నిర్వాహణ గావించ వలెనని వ్రతగంధ నిర్దేశితం.*


*యద్వరాదౌ నింబసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం పశ్యతం పూర్వయామేశ్యా తద్వర్షం సౌఖ్యదాయకం.*


*నింబసుమం అంటే వేపపూత. ఉగాది పచ్చడిలో ఇది ప్రధానంగా ఉండాలి. బెల్లం మంగళ ద్రవ్యం. వేపపువ్వు వేసిన నీటిలో కొత్త బెల్లం వేస్తారు. ఆ తరువాత చింతపండును కూడా వేసి చిక్కని పులుసు పదార్ధంగా ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అందులో కొంత ఆవు నెయ్యి కలపాలి. మామిడి ముక్కలను కూడా ఉగాది పచ్చడిలో కలుపుకోవడం మన సంప్రదాయం. వీటన్నింటి మిశ్రమముతో తయారైన షడ్రుచుల ఉగాది పచ్చడిని దైవానికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి.*


🥗 ఉగాది పచ్చడి మంత్రం 🥗* *శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ*

*సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణమ్*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 కాలమే దేవుడు ఉగాదికి. ఆ కాలపురుషుని దివ్య ఆశీస్సులతో మనందరికి కాలానుగుణ్య ప్రయాణం సిద్ధించి, కాల అనుకూలత సాదా ఉండాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసు ఉగాది మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹*

*ప్రసాద్ భరద్వాజ*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 సృష్టి ప్రారంభాన్ని మనం ఉగాదిగా జరుపుకుంటాము. దాని వెనుక పురాణగాధను తెలుసుకోండి. 🌹*

*ప్రసాద్ భరద్వాజ*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 ఉగాది విశిష్టత - అది మనకు నేర్పే పాఠం : జీవితం కష్టసుఖాల సమాహారం. స్థితప్రజ్ఞతే సమాధానం. 🌹*

*ప్రసాద్ భరద్వాజ*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 30

🌹*

*🍀 30. నిత్యానిత్య వస్తువివేకము 🍀*

*ప్రసాద్‌ భరధ్వాజ*

🌹🍀🌹🍀🌹🍀


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹

Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page