top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 211 : 29. The Wholeness of Reality is Beyond the Mind / నిత్య ప్రజ్ఞా సందేశములు - 211 : 29. వాస్తవికత యొక్క సంపూర్ణత మనస్సుకు మించినది




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 211 / DAILY WISDOM - 211 🌹


🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 29. వాస్తవికత యొక్క సంపూర్ణత మనస్సుకు మించినది 🌻


మానవత్వం యొక్క వైజ్ఞానికత మరియు హేతుబద్ధమైన తత్వాలు విశ్వం యొక్క లోతులను మరియు రహస్యాలను గ్రహించడానికి అసమర్థమైనవి. ఎందుకంటే వాస్తవికత యొక్క సంపూర్ణత మానవ అవగాహన యొక్క పరిమితిలో, ఆ మాటకొస్తే పరిమితమైన దేనిలోనైనా కలిగి ఉండదు. భగవంతుని యొక్క జ్ఞానాన్ని ధరించగల సామర్థ్యం ఈ ప్రపంచంలో దేనికీ లేదు. అందుకే ఈ ప్రపంచాన్ని సాపేక్ష ప్రపంచం అంటారు.


ఇక్కడ నిరపేక్షమైనది అంటూ ఏదీ లేదు, ఎందుకంటే సంపూర్ణమైనది ఒక్కటే, సాపేక్ష భాగాలు చాలా ఉండవచ్చు. సాపేక్ష ప్రపంచం మొత్తం భగవంతునిలో ఉంది. సాపేక్షత సంపూర్ణత్వంలో ఉన్నప్పటికీ, సంపూర్ణమైనది సాపేక్షతలో లేదు, ఎందుకంటే సాపేక్ష ప్రపంచంలో అపసవ్యత ఉంటుంది. ఆ అపసవ్యతలో అనంతం పూర్తిగా ఇమడ లేదు.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹






🌹 DAILY WISDOM - 211 🌹


🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 29. The Wholeness of Reality is Beyond the Mind 🌻


The scientific adventures and rational philosophies of humanity are incompetent to fathom the depths and the mysteries of the cosmos, because the wholeness of reality is not capable of being contained in the finitude of human understanding, or in anything finite, for the matter of that. There is nothing in this world that is capable of being an instrument in the knowledge of God. Hence, the world is called a relative world.


There is nothing absolute here, because the Absolute is only One, while the relative parts can be many. While the entire relative world is contained in God and the relative is in the Absolute, the Absolute is not in the relative, because there is a distracted differentiation of particulars in the world of relativity; and in this distractedness of finitude, the Infinite cannot be wholly present.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Commentaires


bottom of page