🌹 అఖండానందం నిర్గుణ ధ్యానస్థితి - ఆత్మ ప్రయాణ రహస్యాలు - 6వ భాగం 🌹
ప్రసాద్ భరధ్వాజ
ఈ వీడియోలో నిర్గుణ ధ్యానం యొక్క మర్మం, ధ్యాని ముందున్న సవాళ్లు, మరియు ధ్యానం ద్వారా పొందే ఆత్మ జ్ఞానం గురించి ప్రగాఢంగా చర్చించ బడింది. మనసు ఉన్నా, వృత్తులు ఉన్నా, ఆత్మ సాక్షిగా ఎలా ఉండాలో అర్థం చేసుకోవటమే ధ్యానానికి మూలసారం. నిర్గుణ ధ్యానయోగి పొందే భయరహిత, ఆనంద స్థితి గురించి తెలుసుకోండి. జై గురుదేవ్!
🌹🌹🌹🌹🌹
Comments