top of page

అష్టావక్ర గీత - 1.4. నీ ఎరుకలో నిష్ఠతో నిలబడగలిగిన తక్షణమే నీవు ముక్తుడివుగా నిన్ను నీవు గుర్తిస్తావు. (Ashtavakra Gita - 1.4. "If you can stand firm in your awareness you will immediately . . . )

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Aug 24, 2024
  • 1 min read




🌹 అష్టావక్ర గీత - 1.4. నీ ఎరుకలో నిష్ఠతో నిలబడగలిగిన తక్షణమే నీవు ముక్తుడివుగా నిన్ను నీవు గుర్తిస్తావు. 🌹


ప్రసాద్‌ భరధ్వాజ



అష్టావక్ర గీత 1వ అధ్యాయం 4వ శ్లోకంలో, శరీర తాదాత్మ్యము నుండి విడిపోవడం ద్వారా శాంతి, ఆనందం, ముక్తిని పొందవచ్చని వివరిస్తుంది. ధ్యానం ద్వారా స్వరూప స్థితిని చేరడం, జీవన్ముక్తి అవగాహన గురించి ఈ శ్లోకంలో చర్చించ బడింది.


🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page