top of page

అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము - నేను కర్తను అనే .... (Youtube Short #4) (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8)

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Jan 22
  • 1 min read

ree

🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము - నేను కర్తను అనే అహంకారాన్ని వదిలి, నేను సాక్షిని అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞాన వృధ్ధిని సాధించు. 🌹


🍀 4. ఆత్మజ్ఞాన వృద్ధిని సాధించు. 🍀


ప్రసాద్‌ భరధ్వాజ



ఈ వీడియోలో అష్టావక్ర గీత 1వ అధ్యాయంలోని, 8వ శ్లోకాన్ని వివరిస్తూ, "నేను కర్తను" అనే అహంకారాన్ని వదిలి, "నేను సాక్షిని" అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞానాన్ని పొందడంపై చర్చ జరుగుతుంది. మన అహంకారం ఎలా మన మనస్సును విషసర్ప విషంలా నాశనం చేస్తుందో, సాక్షి భావన ఎలా మనకు అమృతంలాగా ఆత్మ జ్ఞానంలో శాంతిని ఇస్తుందో తెలుసుకుందాం.


చైతన్యవిజ్ఞానం చానల్‌ను సబ్ స్క్రయిబ్ చేయండి. - ప్రసాద్‌ భరధ్వాజ


🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page