🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 4వ భాగం - మానవ జన్మ సార్థకత మరియు ఆత్మ సాక్షాత్కారం, దైవిక కృపతోనే సాధ్యం. 🌹
ప్రసాద్ భరద్వాజ
ఈ వీడియోలో మానవ జీవితంలో ఆధ్యాత్మిక, మానసిక, శారీరక శక్తుల ప్రాముఖ్యతను వివరించ బడుతుంది. ఈ మూడు శక్తులు పరస్పర సమన్వయంతో మన జీవితాన్ని అర్ధవంతంగా మార్చేందుకు దైవ అనుగ్రహం ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి. మానవ శరీరం, భగవంతుడి ప్రసాదంగా, ఆత్మ సాక్షాత్కారం మరియు ఆధ్యాత్మిక ప్రగతికి ఎలా ఉపకరిస్తుందో కూడా తెలుసుకోండి. మన సంకల్పం దైవ సంకల్పానికి అనుగుణంగా ఉండడం వల్ల ఆనందం మరియు సార్థకతను ఎలా పొందవచ్చో ఈ వీడియోలో వివరించ బడింది.
🌹🌹🌹🌹🌹
Comments