top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 257 / Kapila Gita - 257


🌹. కపిల గీత - 257 / Kapila Gita - 257 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 22 🌴


22. క్షుత్తృట్పరీతోఽర్కదవానలానిలైః సంతప్యమానః పథి తప్తవాలుకే|

కృచ్ఛ్రేణ పృష్ఠే కశయా చ తాడితః చలత్యశక్తోఽపి నిరాశ్రమోదకే॥


తాత్పర్యము : అతడు (ఆ జీవుడు) ఆ స్థితిలో ఆకలిదప్పులతో అలమటించును. తీవ్రమైన సూర్యకిరణముల వేడికిని, దావాగ్నిమంటలకు, వేడిగాలులకును అతడు తపించిపోవును. యమభటులు అతనిని కొరడాతో కొట్టుచు వేడి ఇసుకలో నడిపింతురు. దారిలో నీరుగాని, విశ్రాంతిస్థానముగాని దొరకదు. నడువజాలకొన్నను అతడు ఏదోవిధముగా వారివెంట నడచును.



వ్యాఖ్య :



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 257 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 22 🌴



22. kṣut-tṛṭ-parīto 'rka-davānalānilaiḥ santapyamānaḥ pathi tapta-vāluke

kṛcchreṇa pṛṣṭhe kaśayā ca tāḍitaś calaty aśakto 'pi nirāśramodake


MEANING : Under the scorching sun, the criminal has to pass through roads of hot sand with forest fires on both sides. He is whipped on the back by the constables because of his inability to walk, and he is afflicted by hunger and thirst, but unfortunately there is no drinking water, no shelter and no place for rest on the road.



PURPORT :



Continues...


🌹 🌹 🌹 🌹 🌹





1 view0 comments

Recent Posts

See All

Comments


bottom of page