top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 258 / Kapila Gita - 258


🌹. కపిల గీత - 258 / Kapila Gita - 258 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 23 🌴


23. తత్ర తత్ర పతన్ శ్రాంతో మూర్చితః పునరుత్థితః|

పథా పాపీయసా నీతస్తమసా యమసాదనమ్॥


తాత్పర్యము : అలసటతో జీవుడు అక్కడక్కడ పడిపోవుచు మూర్ఛిల్లుచుండును. మూర్ఛ నుండి తేరుకొని, ఎట్టకేలకు అతడు లేవగా క్రూరులైన యమభటులు అతనిని దుఃఖమయమైన చీకటి దారిలో యమపురికి తీసికొని పోవుదురు.



వ్యాఖ్య :



సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹 🌹 Kapila Gita - 258 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj 🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 23 🌴 23. tatra tatra patañ chrānto mūrcchitaḥ punar utthitaḥ pathā pāpīyasā nītas tarasā yama-sādanam MEANING : While passing on that road to the abode of Yamarāja, he falls down in fatigue, and sometimes he becomes unconscious, but he is forced to rise again. In this way he is very quickly brought to the presence of Yamarāja. PURPORT : Continues... 🌹 🌹 🌹 🌹 🌹



1 view0 comments

Komentáře


bottom of page