top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 261 / Kapila Gita - 261


🌹. కపిల గీత - 261 / Kapila Gita - 261 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 26 🌴


26. జీవత శ్చాంత్రాభ్యుద్ధారః శ్వగృధ్రైర్యమసాదనే|

సర్పవృశ్చికదంశాద్యైర్దశద్భిశ్చాత్మవైశసమ్॥


తాత్పర్యము : యమలోకమున ఆ జీవునియొక్క ప్రేవులను కుక్కలు, గ్రద్దలు బయటికి పీకివేయును. ఆ యాతనా దేహమును పాములు కాటువేయును. తేళ్ళు, అడవి ఈగలు మొదలగు విషప్రాణులు కుట్టి బాధించును.



వ్యాఖ్య :



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 261 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 26 🌴


26. jīvataś cāntrābhyuddhāraḥ śva-gṛdhrair yama-sādane

sarpa-vṛścika-daṁśādyair daśadbhiś cātma-vaiśasam


MEANING : His entrails are pulled out by the hounds and vultures of hell, even though he is still alive to see it, and he is subjected to torment by serpents, scorpions, gnats and other creatures that bite him.


PURPORT :



Continues...



🌹 🌹 🌹 🌹 🌹




1 view0 comments

Recent Posts

See All

Comments


bottom of page