top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 262 / Kapila Gita - 262


🌹. కపిల గీత - 262 / Kapila Gita - 262 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 27 🌴


27. కృంతనం చావయవశో గజాదిభ్యో భిదాపనమ్|

పాతనం గిరిశృంగేభ్యో రోధనం చాంబుగర్తయోః॥


తాత్పర్యము : ప్రతి అవయవమును ముక్కలు ముక్కలు చేయుదురు. ఏనుగులు మొదలగు వాటిచే తొక్కింతురు. గిరి శిఖరములు నుండి పడద్రోయుదురు. నీళ్ళలోను, మురికిగుంటలలోను ముంచి అదిమి పెట్టుదురు.



వ్యాఖ్య :



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 262 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 27 🌴


27. kṛntanaṁ cāvayavaśo gajādibhyo bhidāpanam pātanaṁ giri-śṛṅgebhyo rodhanaṁ cāmbu-gartayoḥ MEANING : Next his limbs are lopped off and torn asunder by elephants. He is hurled down from hilltops, and he is also held captive either in water or in a cave. PURPORT : Continues... 🌹 🌹 🌹 🌹 🌹



2 views0 comments

Comments


bottom of page