top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 291 / Kapila Gita - 291




🌹. కపిల గీత - 291 / Kapila Gita - 291 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 22 🌴


22. ఏవం కృతమతిర్గర్భే దశమాస్యః స్తువన్నృషిః|

సద్యః క్షిపత్యవాచీనం ప్రసూత్యై సూతిమారుతః॥


తాత్పర్యము : శ్రీకపిలభగవానుడు వచించెను - తల్లీ! జీవుడు పదిమాసములు తల్లి గర్భము నందు ఉండి, వివేకియై భగవంతుని ఈ విధముగా స్తుతించును. అంతట ప్రసవ కాలమున అధోముఖుడై యున్న ఆ శిశువును వెంటనే వాయువు బయటికి త్రోసివేయును.


వ్యాఖ్య :



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 291 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 22 🌴


22. kapila uvāca : evaṁ kṛta-matir garbhe daśa-māsyaḥ stuvann ṛṣiḥ

sadyaḥ kṣipaty avācīnaṁ prasūtyai sūti-mārutaḥ


MEANING : Lord Kapila continued: The ten-month-old living entity has these desires even while in the womb. But while he thus extols the Lord, the wind that helps parturition propels him forth with his face turned downward so that he may be born.



PURPORT :



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



1 view0 comments

Comments


bottom of page