top of page

గీతా మహాత్మ్యము Gita Mahathmyamu - వరాహ పురాణాంతర్గతం - గీతా జయంతి శుభాకాంక్షలు Greetings on Gita Jayanthi

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 3 days ago
  • 1 min read
ree


🌹 గీతా మహాత్మ్యము Gita Mahathmyamu - వరాహ పురాణాంతర్గతం - గీతా జయంతి శుభాకాంక్షలు అందరికి Gita Jayanthi Greetings to all🌹

ప్రసాద్ భరద్వాజ


🍀 భగవద్గీత ఆవిర్భవించిన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. గీతా జయంతి అంటే భగవద్గీతను పూజించడం కాదు.. గీతను పఠించడం, మనిషిగా ఎలా జీవించాలో నేర్చుకోవడం.. అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రమే భగవద్గీత. సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానంద మయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగ చేయును. గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే (నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్పబడినది. 🍀


Like, Subscribe and Share


🌹🌹🌹🌹🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page