గాయత్రీ జయంతి శుభాకాంక్షలు Happy Gayatri Jayanti
- Prasad Bharadwaj
- 1 day ago
- 1 min read

🌹 గాయత్రీ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఏ పరమాత్మ మా యొక్క బుద్ధి శక్తిని చైతన్యవంతం చేస్తున్నాడో, అట్టి దేవుని యొక్క శ్రేష్ఠమైన తేజస్సును (మా స్వరూపంగా) భావిస్తున్నాము.
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🌹 Happy Gayatri Jayanti to everyone 🌹
Om Bhurbhuvasvah Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat.
The Supreme Soul who is energizing our intellect, we consider that God’s supreme radiance as our very nature.
Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹
Comentários