top of page

గురు పూర్ణిమ శుభాకాంక్షలు Greetings on Guru Purnima

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 5 days ago
  • 1 min read


🌹 గురు పూర్ణిమ శుభాకాంక్షలు అందరికి

Guru Purnima Greeting to All 🌹


అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించే గురువులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి.

ఈ పవిత్రమైన గురు పూర్ణిమ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు.


✨ జ్ఞానం

✨ ఆరోగ్యం

✨ ఆధ్యాత్మిక వికాసం

✨ శాంతి,

✨ సంపద

✨ సుఖసంతోషాలు


సదా లభించాలని శ్రీ గురుచరణాలను ప్రార్థిస్తూ...

గురు బ్రహ్మా, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః।

గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః॥


శుభాకాంక్షలతో... ప్రసాద్ భరద్వాజ




🌹 Guru Purnima Greeting to All 🌹

Heartfelt salutations to all Gurus who remove the darkness of ignorance and illuminate our lives with the light of wisdom.

On this sacred occasion of Guru Purnima,

may you and your family be blessed with

✨ Wisdom

✨ Good Health

✨ Spiritual Growth

✨ Peace

✨ Prosperity

✨ Happiness


May the divine grace of the Guru guide your life towards truth, knowledge, and inner peace.


With Best Wishes... Prasad Bharadwaj


🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page