top of page

నిజమైన ఆనందం True Happiness

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj


🌹 నిజమైన ఆనందం 🌹


మనస్సు మరియు ఇంద్రియాలు నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా మారినప్పుడు నిజమైన ఆనందం వస్తుంది. ఆ స్థితిలో, ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. మనము చర్యలను చేస్తున్నాము, కానీ వాటిని కోరికల నుండి విముక్తిని అభిలషిస్తూ, మనం చేసే పనుల పట్ల బంధం లేకుండా చేయడం ద్వారా, మనకు అందివచ్చే ఆనందం మనకు ఉన్న ఏ దుఃఖాన్ని అయినా సమసి పోయేలా చేస్తుంది. లోపల ప్రశాంతమైన మరియు నిశ్శబ్ద ప్రదేశాన్ని కనుగొనడానికి సమయాన్ని వెచ్చించండి. తద్వారా ఆనందం మన హృదయాల్లో శాశ్వతంగా ఉంటుంది.



🌹 True Happiness 🌹


True happiness comes when my mind and the senses have become quiet and peaceful. In that state, there is spiritual power; we are performing actions, but free from desires and free from attachment to what we do. Such happiness finishes any sorrow that comes to us. Take time to find that quiet and peaceful place inside and happiness will stay in our hearts forever.



Comentarios


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page