
🌹🕉 లింగోద్భవ కాలం - బ్రహ్మ, ఋషుల, దేవతల మహా లింగ శివస్తుతి - Maha Linga Stuthi 🕉🌹
ప్రసాద్ భరధ్వాజ
శివుడు మొట్టమొదటి సారిగా లింగ రూపాన్ని ధరించిన సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఆ సమయంలో బ్రహ్మాదులు, ఋషులు మరియు దేవతలు ఆ మహాదేవుని కీర్తిస్తూ చేసిన స్తుతి ఇది. మహా శివరాత్రి నాడు ఈ స్తోత్ర శ్రవణం మహాపుణ్యప్రదం మరియు ఐశ్వర్యదాయకం.
🍀 చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ 🍀
🌹🌹🌹🌹🌹
🌹🕉 Lingodbhava Kalam - Maha Linga Shiva Stuthi of Brahma, Rishis, and Devas - Maha Linga Stuthi 🕉🌹
Prasad Bharadhwaja
The time when Shiva first took the form of Linga is called the Lingodbhava Kalam. At that time, Brahma, Rishis, and Devas glorified that great god. Listening to this stotra on Maha Shivaratri is very meritorious and auspicious.
🍀 Subscribe to Chaitanya Vigyanam Channel. Like and share. - Prasad Bharadhwaja 🍀
🌹🌹🌹🌹🌹
Comments