శ్రీ విష్ణు అష్టకము భావార్ధ సహితం Sri Vishnu Ashtakam with Meaning (a devotional YT Video)
- Prasad Bharadwaj
- 2 days ago
- 1 min read
🌹 శ్రీ విష్ణు అష్టకము భావార్ధ సహితం
Sri Vishnu Ashtakam with Meaning 🌹
🙏 ఓ ప్రభూ! వరాలను ప్రసాదించేవాడా! నీకు నమస్కారం. ఓ కేశవా! నేను నీ సేవకుడను. నీకు నమస్కారం. నారదునిచే పూజించబడిన పాదాలు కలవాడా! నీకు నమస్కారం. నీ పాదాలను నేను శరణు పొందుతున్నాను, నీకు నమస్కారం. 🙏
ప్రసాద్ భరధ్వాజ.
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹




Comments