top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 213 / Bhagavad-Gita - 213



🌹. శ్రీమద్భగవద్గీత - 213 / Bhagavad-Gita - 213 🌹


✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 09 🌴


09. ప్రలవన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి |

ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ||

🌷. తాత్పర్యం : మాట్లాడునప్పుడు, గ్రహించునప్పుడు, విసర్జించునప్పుడు, కనులుతెరచుట లేక మూయుట జరుగునప్పుడు ఆయా ఇంద్రియములు ఇంద్రియార్థములలో వర్తించు చున్నవనియు మరియు తాను వాని నుండి దూరముగా నుంటిననియు అతడు సదా ఎరిగి యుండును. 🌷. భాష్యము : చూచుట మరియు వినుట వంటి కర్మలు జ్ఞానసముపార్జన కొరకు కాగా, నడుచుట, మాట్లాడుట, విసర్జించుట మొదలగు ఇంద్రియకర్మలచే ఎన్నడును ప్రభావితుడు కాడు. అట్టి భక్తుడు తాను శ్రీకృష్ణభగవానుని నిత్యదాసుడనని ఎరిగి యుండుటచే ఆ భగవానుని సేవ తప్ప అన్యకార్యమును చేయకుండును. 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Bhagavad-Gita as It is - 213 🌹 ✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 📚 Prasad Bharadwaj 🌴 Chapter 5 - Karma Yoga - 09 🌴 09. pralapan visṛjan gṛhṇann unmiṣan nimiṣann api indriyāṇīndriyārtheṣu vartanta iti dhārayan

🌷 Translation : Because while speaking, evacuating, receiving, or opening or closing his eyes, he always knows that only the material senses are engaged with their objects and that he is aloof from them. 🌹 Purport : Activities such as seeing and hearing are actions of the senses meant for receiving knowledge, whereas moving, speaking, evacuating, etc., are actions of the senses meant for work. A Kṛṣṇa conscious person is never affected by the actions of the senses. He cannot perform any act except in the service of the Lord because he knows that he is the eternal servitor of the Lord. 🌹 🌹 🌹 🌹 🌹

תגובות


Post: Blog2 Post
bottom of page