🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 5 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀
🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 5 🌻
కౌముది అనగా వెన్నెల అని తెలుపబడినది. వెన్నెల జీవుల స్థూల శరీరముపై ప్రభావము చూపును. ఆ సమయమున ప్రార్థనలు, ధ్యానము చేయువారికి సూక్ష్మశరీర నిర్మాణము జరుగును. ఆ శరీరము దివ్యకాంతితో కూడినదియై దైవమును చేరుటకు ఉపకరించును. ఇట్లు శ్రీమాత దయతో భక్తులను భగవంతుని వద్దకు చేర్చు కృషి సలుపు చున్నదని ఈ నామమున సూక్ష్మముగ తెలుపబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 5 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj
🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini
Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻 🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 5 🌻 Kaumudi is said to mean moonlight. Moonlight has an effect on the physical bodies of beings. Subtle bodies form in the moonlight for those who do prayers and meditation at that time. That subtle body is filled with divine light and helps to reach God. In this name it is subtly indicated that it is Srimata's efforts and grace which bring the devotees to God. Continues... 🌹 🌹 🌹 🌹 🌹
Comentarios