top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 417 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 417 -2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 417 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 417 -2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।

గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀


🌻 417. 'చేతనా రూపా' - 2🌻


సాత్విక శక్తికి కుడి ఎడమలుగ, హెచ్చు తగ్గులుగ, రాజసిక తామసిక శక్తు లుద్భవించును. అట్లే ధీశక్తియగు బుద్దికి అటు నిటుగ అహంకారము, చిత్తము ఏర్పడును. అన్ని స్థితుల యందు సమతూకముగ నుండునది చిత్రశక్తి. ఏడు లోకములందును చైతన్యశక్తికి స్థానము కలదు. సమతూకముగ ఎక్కడ గోచరించునో ఆ రూపములన్నియు చైతన్యరూపములే. చైతన్య రూపము సృష్టియందు శ్రీమాత శాశ్వత రూపము. ఇతర రూపములు కార్యార్థమును బట్టి శ్రీమాత యేర్పరచుకొనును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 417 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj


🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika

Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻


🌻 417. 'Chetana Rupa' - 2🌻


Sattvic Shakti dichotomises as right and left, ups and downs and Rajasic Tamasic Shakti. In the same way, a Dhishakthi will dichotomise into self and will. Chitrashakti is balanced in all these states. Consciousness has a place in all the seven worlds. Where there is balance, all are forms of consciousness. Chaitanya is the eternal form of Srimata in creation. Other forms are chosen by Srimata depending on the purpose.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comentarios


Post: Blog2 Post
bottom of page