🌹 01, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 06 🍀
11. కాళీ మా పంచికా వాగ్మీ హవిఃప్రత్యధిదేవతా ।
దేవమాతా సురేశానా దేవగర్భాఽంబికా ధృతిః ॥
12. సంఖ్యా జాతిః క్రియాశక్తిః ప్రకృతిర్మోహినీ మహీ ।
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా విభావరీ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : చేతనలో శ్రద్ధ - అన్నమయ చేతనలో శ్రద్ధ భౌతిక స్తబ్దతకు వశం కానివ్వక సత్యచేతనా ప్రతిష్ఠకు సహాయకారి ఆవుతుంది, అంతరాత్మలో శ్రద్ధ సాక్షాత్తుగా భగవతుని స్పర్శకి ఆవకాశం కల్పించి భగవంతుని సంయోగానికి సమర్పణకూ మార్గం చేస్తుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ విదియ 23:51:05
వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: పూర్వాభద్రపద 14:57:33
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: ధృతి 13:09:08 వరకు
తదుపరి శూల
కరణం: తైతిల 13:35:42 వరకు
వర్జ్యం: 23:34:00 - 25:00:20
దుర్ముహూర్తం: 08:31:40 - 09:21:33
మరియు 12:41:01 - 13:30:53
రాహు కాలం: 10:42:34 - 12:16:05
గుళిక కాలం: 07:35:35 - 09:09:04
యమ గండం: 15:23:05 - 16:56:35
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40
అమృత కాలం: 07:52:20 - 09:17:04
సూర్యోదయం: 06:02:05
సూర్యాస్తమయం: 18:30:05
చంద్రోదయం: 19:42:21
చంద్రాస్తమయం: 07:05:52
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 14:57:33 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentarios