top of page

23 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹 23, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ సోమవారం, Monday, ఇందు వాసరే


🍀. మహర్నవమి శుభాకాంక్షలు అందరికి, Maha Navami, Good Wishes to All 🍀


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహర్నవమి, ఆయుధ పూజ, Maha Navami, Ayudha Puja 🌻



🌷. మహిషాసురమర్ధిని స్తోత్రము :


అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే

గిరివరవింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |


భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : మౌన సంకల్పం - ధ్యానాభ్యాస కాలంలోనైనా సాధకుడు అన్నమయ, ప్రాణమయ చిత్త వృత్తుల నరికట్టి మనస్సును నిశ్చల, నీరవతా స్థితిలో నుంచుకోడానికి దృఢమైన మౌనసంకల్ప బల సంపాదన అత్యంత సహాయకం. ఈ మౌన సంకల్పం మనస్సుకు వెనుక నుండే పురుషునిది. మనస్సు నిశ్చల, నీరవతాస్థితి నందుకొన్నప్పుడు, ప్రకృతి క్రియాకలాపము కంటే వేరైన యీ పురుషుడు తెలియబడుతాడు. 🍀



🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శరద్‌ ఋతువు, దక్షిణాయణం,


ఆశ్వీయుజ మాసం


తిథి: శుక్ల-నవమి 17:46:43 వరకు


తదుపరి శుక్ల-దశమి


నక్షత్రం: శ్రవణ 17:15:46 వరకు


తదుపరి ధనిష్ట


యోగం: శూల 18:53:12 వరకు


తదుపరి దండ


కరణం: బాలవ 06:54:22 వరకు


వర్జ్యం: 20:57:10 - 22:26:02


దుర్ముహూర్తం: 12:23:36 - 13:10:10


మరియు 14:43:17 - 15:29:50


రాహు కాలం: 07:38:26 - 09:05:44


గుళిక కాలం: 13:27:37 - 14:54:55


యమ గండం: 10:33:02 - 12:00:20


అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23


అమృత కాలం: 07:30:00 - 09:00:00


మరియు 29:50:22 - 31:19:14


సూర్యోదయం: 06:11:09


సూర్యాస్తమయం: 17:49:31


చంద్రోదయం: 13:56:29


చంద్రాస్తమయం: 00:26:03


సూర్య సంచార రాశి: తుల


చంద్ర సంచార రాశి: మకరం


యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,


ధన ప్రాప్తి 17:15:46 వరకు తదుపరి


శుభ యోగం - కార్య జయం


దిశ శూల: తూర్పు


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹





1 view0 comments

Comentários


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page