top of page

22 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹 22, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ ఆదివారం, Sunday, భాను వాసరే


🍀. దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Good Wishes to All. 🍀


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : దుర్గాష్టమి, Durga Ashtami, 🌻





🌷. శ్రీ దుర్గా దేవి స్తోత్రము 🌷


రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతినాశిని |

మాం భక్తమనురక్తం చ శత్రుగ్రస్తం కృపామయి విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతని |

బ్రహ్మస్వరూపే పరమే నిత్యానందస్వరూపిణీ ఓం హ్రీం దుం దుర్గాయై నమః విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్. త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్ స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని 🌷. అలంకారము - నైవేద్యం : దుర్గాదేవి - ముదురు ఎరుపు రంగు - కదంబం (కిచిడి), శాకాన్నం. 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : నిశ్చల నీరవతా స్థితి - మనస్సు ఏ ఆలోచనలూ లేక నిశ్చల నీరువత గడించు కొన్నప్పుడే తరచుగా ఊర్ధ్వము నుండి విశాలశాంతి సంపూర్ణంగా అవతరించడం, మనస్సున కతీతమై సర్వత్రా విస్తరించుకొని వున్న ఆత్మతత్వ అనుభూతి కలుగడం జరుగుతూ వుంటుంది. కాని, అట్టి నీరవతా స్థితిలో అన్నమయ, ప్రాణమయ చిత్తవృత్తులు ఆ అవకాశం లోనికి చొరబడకుండా మాత్రం సాధకుడు జాగ్రత్త తీసుకోడం అవసరం. 🍀 🌷🌷🌷🌷🌷 విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, శరద్ ఋతువు, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం తిథి: శుక్ల-అష్టమి 20:00:33 వరకు తదుపరి శుక్ల-నవమి నక్షత్రం: ఉత్తరాషాఢ 18:45:13 వరకు తదుపరి శ్రవణ యోగం: ధృతి 21:53:55 వరకు తదుపరి శూల కరణం: విష్టి 08:58:04 వరకు వర్జ్యం: 03:31:40 - 05:03:00 మరియు 22:30:00 - 24:00:00 దుర్ముహూర్తం: 16:16:52 - 17:03:29 రాహు కాలం: 16:22:42 - 17:50:06 గుళిక కాలం: 14:55:17 - 16:22:42 యమ గండం: 12:00:28 - 13:27:53 అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23 అమృత కాలం: 12:39:40 - 14:11:00 సూర్యోదయం: 06:10:51 సూర్యాస్తమయం: 17:50:06 చంద్రోదయం: 13:05:54 చంద్రాస్తమయం: 00:26:03 సూర్య సంచార రాశి: తుల చంద్ర సంచార రాశి: మకరం యోగాలు: అమృత యోగం - కార్య సిధ్ది 13:03:59 వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం దిశ శూల: పశ్చిమం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comments


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page