🌹 02, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 13 🍀
25. అజితో విజితో జేతా జంగమస్థావరాత్మకః | జీవానందో నిత్యగామీ విజేతా విజయప్రదః
26. పర్జన్యోఽగ్నిః స్థితిః స్థేయః స్థవిరోఽథ నిరంజనః | ప్రద్యోతనో రథారూఢః సర్వలోకప్రకాశకః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : కోశశుద్ధి ఆవశ్యకత - నీకు 'అనుభూతు' లనేవి కలుగ నారంభించడానికి ముందు, నీ ప్రాణకోశమూ హృదయకోశమూ విశుద్దమై అందుకు తగిన యోగ్యతను సంపాదించుకోడం అవసరం. కోశవిశుద్ధి లేకుండా పొందిన అనుభూతులు ప్రమాదకరములుగా పరిణమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాఢ మాసం
తిథి: శుక్ల చతుర్దశి 20:22:28 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: జ్యేష్ఠ 13:19:23 వరకు
తదుపరి మూల
యోగం: శుక్ల 19:26:52 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: గార 09:46:10 వరకు
వర్జ్యం: 20:33:20 - 22:00:12
దుర్ముహూర్తం: 17:09:20 - 18:01:56
రాహు కాలం: 17:15:55 - 18:54:32
గుళిక కాలం: 15:37:17 - 17:15:55
యమ గండం: 12:20:01 - 13:58:39
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 05:09:52 - 06:38:48
మరియు 29:14:32 - 30:41:24
సూర్యోదయం: 05:45:30
సూర్యాస్తమయం: 18:54:32
చంద్రోదయం: 17:59:55
చంద్రాస్తమయం: 04:09:36
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: కాల యోగం - అవమానం
13:19:23 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments