🌹 02, జూన్, JUNE 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 47 🍀
47. శ్రీఆదిలక్ష్మి శరణం శరణం ప్రపద్యే శ్రీఅష్టలక్ష్మి శరణం శరణం ప్రపద్యే ।
శ్రీవిష్ణుపత్ని శరణం శరణం ప్రపద్యే లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అహైతుక భక్తి - అహైతుక భక్తి మార్గంలో, ప్రతి దానినీ సాధనగానే మలచుకోవచ్చు. ఉదాహరణకు, సంగీత సాహిత్యాలు భక్తి భావాభివ్యక్తికే కాక, భక్తి అనుభూతికి సైతం సాధన భూతములౌతాయి. ధ్యానమనేది ఏకాగ్రతకు చేయు మానసిక పరిశ్రమ కావడానికి బదులు భక్తి ప్రేమల సహజ ప్రవాహంగా మారిపోతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 12:49:12 వరకు
తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: స్వాతి 06:53:48 వరకు
తదుపరి విశాఖ
యోగం: పరిఘ 17:10:28 వరకు
తదుపరి శివ
కరణం: తైతిల 12:44:12 వరకు
వర్జ్యం: 12:20:22 - 13:53:54
దుర్ముహూర్తం: 08:18:08 - 09:10:33
మరియు 12:40:15 - 13:32:40
రాహు కాలం: 10:35:44 - 12:14:02
గుళిక కాలం: 07:19:09 - 08:57:27
యమ గండం: 15:30:37 - 17:08:55
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40
అమృత కాలం: 21:41:34 - 23:15:06
సూర్యోదయం: 05:40:51
సూర్యాస్తమయం: 18:47:13
చంద్రోదయం: 17:07:17
చంద్రాస్తమయం: 03:53:04
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: గద యోగం - కార్య హాని ,
చెడు 06:53:48 వరకు తదుపరి
మతంగ యోగం - అశ్వ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments