top of page
Writer's picturePrasad Bharadwaj

02 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 02, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ సోమవారం, Monday, ఇందు వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహా భరణి, సంకష్టి చతుర్థి, గాంధీ జయంతి, Maha Bharani, Sankashti Chaturthi, Gandhi Jayanti 🌻


🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 48 🍀


97. బహుమాలో మహామాలః శశీ హరసులోచనః |

విస్తారో లవణః కూపస్త్రియుగః సఫలోదయః


98. త్రిలోచనో విషణ్ణాంగో మణివిద్ధో జటాధరః |

బిందుర్విసర్గః సుముఖః శరః సర్వాయుధః సహః


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : గురుశిష్యుల ఆంతరంగిక సంబంధాలకే విశేష ప్రాధాన్యం - ఆధ్యాత్మిక శక్తి సంపదలో ఒక గురువునకు మరొక గురువునకు విశేష భేధం ఉండవచ్చుననే మాట నిజమే. కాని, గురుశిష్యుల అంతరంగిక సంబంధానికే విశేష ప్రాధాన్యం. గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నుని చేరినా ఆయన నుండి శిష్యుడు పొందేది అత్యల్పం కావచ్చు. అట్లే అంతకంటె తక్కువవాని వద్దకు చేరినా ఆయన నుండి శిష్యుడు ఆయన ఇవ్వగలిగినదేకాక ఇంకా ఎంతగానో కూడ పొందవచ్చు.🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


వర్ష ఋతువు, దక్షిణాయణం,


భాద్రపద మాసం


తిథి: కృష్ణ తదియ 07:37:15


వరకు తదుపరి కృష్ణ చవితి


నక్షత్రం: భరణి 18:25:51 వరకు


తదుపరి కృత్తిక


యోగం: హర్షణ 10:28:37 వరకు


తదుపరి వజ్ర


కరణం: విష్టి 07:38:14 వరకు


వర్జ్యం: 04:38:48 - 06:10:36


మరియు 30:14:30 - 31:49:06


దుర్ముహూర్తం: 12:29:20 - 13:17:13


మరియు 14:52:58 - 15:40:50


రాహు కాలం: 07:36:06 - 09:05:52


గుళిక కాలం: 13:35:10 - 15:04:56


యమ గండం: 10:35:38 - 12:05:24


అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:28


అమృత కాలం: 13:49:36 - 15:21:24


సూర్యోదయం: 06:06:20


సూర్యాస్తమయం: 18:04:28


చంద్రోదయం: 20:20:55


చంద్రాస్తమయం: 08:45:46


సూర్య సంచార రాశి: కన్య


చంద్ర సంచార రాశి: మేషం


యోగాలు: చర యోగం - దుర్వార్త


శ్రవణం 18:25:51 వరకు తదుపరి


స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం


దిశ శూల: తూర్పు


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి



🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹





0 views0 comments

Comments


bottom of page