🌹 02, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 13 🍀
24. మౌంజీయుక్ ఛాత్రకో దండీ కృష్ణాజినధరో వటుః |
అధీతవేదో వేదాంతోద్ధారకో బ్రహ్మనైష్ఠికః
25. అహీనశయనప్రీతః ఆదితేయోఽనఘో హరిః |
సంవిత్ప్రియః సామవేద్యో బలివేశ్మప్రతిష్ఠితః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : “అంధ విశ్వాసం” - 'అంధ విశ్వాస'మనే పదప్రయోగానికి నిజంగా అర్థంలేదు. రుజువు లేనిదే దేనినీ విశ్వసించ రాదని దీని ఉద్దేశమై వుంటుంది. కాని, రుజువు దొరికిన తర్వాత ఏర్పడే నిర్ణయం విశ్వాసం కానేరదు, అది జ్ఞానమవుతుంది. లేక, మనోభిప్రాయ మవుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ తదియ 20:50:05
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 12:32:44
వరకు తదుపరి రేవతి
యోగం: శూల 09:21:01 వరకు
తదుపరి దండ
కరణం: వణిజ 10:19:27 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 07:41:50 - 08:31:38
రాహు కాలం: 09:08:59 - 10:42:22
గుళిక కాలం: 06:02:13 - 07:35:36
యమ గండం: 13:49:08 - 15:22:31
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 08:12:00 - 09:38:20
సూర్యోదయం: 06:02:13
సూర్యాస్తమయం: 18:29:17
చంద్రోదయం: 20:23:01
చంద్రాస్తమయం: 08:06:04
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం 12:32:44 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Kommentare