🌹 03, అగష్టు, AUGUST, 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : ఆశ్రేష కార్తె ప్రారంభం , Ashresha Kaarti begin 🌺
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 16 🍀
31. మితభాష్య మితాభాషీ సౌమ్యో రామో జయః శివః |
సర్వజిత్ సర్వతోభద్రో జయకాంక్షీ సుఖావహః
32. ప్రత్యర్థికీర్తిసంహర్తా మందరార్చితపాదుకః |
వైకుంఠవాసీ దేవేశో విరజాస్నానమానసః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆత్మతో అనుబంధమే ఆత్మకు ప్రధానం - హృదయాంతర్గతమైన ఆత్మను స్వభావసిద్ధంగా ఆకర్షించేది ఆత్మతో సంబంధం, ఆత్మతో సమైక్యం. అన్న, ప్రాణ, మనఃకోశాలు దాని అభివ్య క్తికి చాల విలువై న సాధనలేకావచ్చు. కాని ఆత్మకు ముఖ్యంగా కావలసినది మాత్రం అంతరంగిక జీవనానుభవమే. ఈ అభివ్యక్తి సాధనలన్నీ దానికి లోబడియే వర్తించ వలసి ఉంటాయి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ విదియ 16:18:13 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: ధనిష్ట 09:57:33 వరకు
తదుపరి శతభిషం
యోగం: సౌభాగ్య 10:17:39 వరకు
తదుపరి శోభన
కరణం: తైతిల 06:10:17 వరకు
వర్జ్యం: 16:18:18 - 17:43:02
దుర్ముహూర్తం: 10:13:24 - 11:04:55
మరియు 15:22:31 - 16:14:02
రాహు కాలం: 13:58:48 - 15:35:23
గుళిక కాలం: 09:09:00 - 10:45:36
యమ గండం: 05:55:48 - 07:32:24
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 00:51:52 - 02:15:44
మరియు 24:46:42 - 26:11:26
సూర్యోదయం: 05:55:48
సూర్యాస్తమయం: 18:48:36
చంద్రోదయం: 20:27:24
చంద్రాస్తమయం: 07:21:01
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: శ్రీవత్స యోగం - ధన
లాభం , సర్వ సౌఖ్యం 09:57:33 వరకు
తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments