🌹 03, జూన్, JUNE 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : వట పూర్ణిమ వ్రతము, పూర్ణిమ ఉపవాసము, Vat Purnima Vrat, Purnima Upavas🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 01 🍀
శ్రీ వసిష్ఠ ఉవాచ |
భగవన్ కేన విధినా నామభిర్వేంకటేశ్వరమ్ | పూజయామాస తం దేవం బ్రహ్మా తు కమలైః శుభైః
పృచ్ఛామి తాని నామాని గుణయోగపరాణి కిమ్ | ముఖ్యవృత్తీని కిం బ్రూహి లక్షకాణ్యథవా హరేః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : బాహ్యపూజ - పూజ కేవలం బాహ్యమే. అయితే అది చాల తక్కువ రకానికి చెందిన దనడానికి సందేహం లేదు. కాని ఆ వాక్యపూజయే సరియైన దృష్టితో చేసే యెడల, పూజా కార్యమందు సాల్గొనే అవకాశం శరీరానికి, బాహ్య చేతనకు గూడ కలుగుటచే ఆరాధనకు మరింత పూర్ణత్వం చేకూరుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల చతుర్దశి 11:18:56 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: విశాఖ 06:16:31 వరకు
తదుపరి అనూరాధ
యోగం: శివ 14:48:21 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: వణిజ 11:13:56 వరకు
వర్జ్యం: 10:04:00 - 11:35:12
దుర్ముహూర్తం: 07:25:43 - 08:18:10
రాహు కాలం: 08:57:30 - 10:35:51
గుళిక కాలం: 05:40:50 - 07:19:10
యమ గండం: 13:52:32 - 15:30:52
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40
అమృత కాలం: 19:11:12 - 20:42:24
సూర్యోదయం: 05:40:50
సూర్యాస్తమయం: 18:47:34
చంద్రోదయం: 18:09:00
చంద్రాస్తమయం: 04:37:44
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: శుభ యోగం - కార్య జయం
06:16:31 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
留言