03 May 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- May 3, 2023
- 1 min read

🌹 03, మే, May 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 21 🍀
21. విశ్వాత్మికా బ్రహ్మమయీ హి బుద్ధిః
తస్యా విమోహప్రదికా చ సిద్ధిః |
తాభ్యాం సదా ఖేలతి యోగనాథః
తం సిద్ధిబుద్ధీశమథో నమామి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : నిక్కమైన దైవభక్తి
నిక్కమైన దైవభక్తి ఆత్మార్పణ పూర్వకమైనది. ఏ కోర్కెలనూ అది కోరదు. ఏ హక్కులనూ ప్రకటించు కొనదు, ఏ షరతులనూ విధించదు, ఏ బేరాలనూ ఆడదు, ఏ విపరీతోద్వేగాలకూ లోనుగాదు, గర్వానికి, క్రోధానికి తావీయదు. ఇవన్నియూ దాని తత్త్వానికి కేవలం విరుద్ధములు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 23:51:35
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: హస్త 20:57:24 వరకు
తదుపరి చిత్ర
యోగం: హర్షణ 11:27:05 వరకు
తదుపరి వజ్ర
కరణం: కౌలవ 11:35:35 వరకు
వర్జ్యం: 04:32:54 - 06:13:50
మరియు 29:10:00 - 30:48:36
దుర్ముహూర్తం: 11:47:30 - 12:38:39
రాహు కాలం: 12:13:04 - 13:49:00
గుళిక కాలం: 10:37:09 - 12:13:04
యమ గండం: 07:25:17 - 09:01:13
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38
అమృత కాలం: 14:38:30 - 16:19:26
సూర్యోదయం: 05:49:21
సూర్యాస్తమయం: 18:36:47
చంద్రోదయం: 16:36:17
చంద్రాస్తమయం: 04:06:47
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు : ఆనంద యోగం - కార్య
సిధ్ధి 20:57:24 వరకు తదుపరి
కాలదండ యోగం - మృత్యు భయం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments