🌹 05, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : పూర్ణిమ ఉపవాసం, ఫల్గుణి ఉత్తీరం, ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణం, Purnima Upavas, Panguni Uthiram. 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 17 🍀
17. మనోరథాన్ పూరయతీహ గంగే చరాచరాణాం జగతాం పరేషామ్ |
అతో గణేశం ప్రవదంతి చాశాప్ర పూరకం తం ప్రణమామి నిత్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : బ్రహ్మనిష్ఠ - బాహ్యకర్మ - అంతరమున చైతన్యం ఏకాగ్రమైవున్న తరుణంలోనే బాహ్య కర్మ నాచరించడం మొదట్లో సాధ్యం కాకపోయినా క్రమేణా తుదకు సాధ్యమే. చైతన్యం అట్టి సందర్భాలలో ద్విధావిభక్తమై ఒకటి అంతరమున బ్రహ్మనిష్ఠమై వుండగా రెండవది బాహ్యకర్మ నాచరించవచ్చు. లేదా, చైతన్యమంతా బ్రహ్మ నిష్ఠమై వుండి నిమిత్తమాత్రమైన ఉపకరణం ద్వారా దాని శక్తి బాహ్య కర్మాచరణ మొనర్పవచ్చు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: శుక్ల చతుర్దశి 09:20:53
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి
11:23:39 వరకు తదుపరి హస్త
యోగం: ధృవ 27:16:21 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: వణిజ 09:17:52 వరకు
వర్జ్యం: 20:14:39 - 21:55:55
దుర్ముహూర్తం: 11:54:15 - 12:43:43
రాహు కాలం: 12:18:59 - 13:51:44
గుళిక కాలం: 10:46:14 - 12:18:59
యమ గండం: 07:40:44 - 09:13:29
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:42
అమృత కాలం: 03:39:30 - 05:22:30
మరియు 30:22:15 - 32:03:31
సూర్యోదయం: 06:07:58
సూర్యాస్తమయం: 18:30:00
చంద్రోదయం: 17:54:56
చంద్రాస్తమయం: 05:34:57
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 11:23:39 వరకు తదుపరి ఆనంద
యోగం- కార్య సిధ్ధి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments