05 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Jul 5, 2023
- 1 min read

🌹 05, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺
🍀. శ్రీ గజానన స్తోత్రం - 01 🍀
01. దేవర్షయ ఊచుః |
విదేహరూపం భవబంధహారం సదా స్వనిష్ఠం స్వసుఖప్రదం తమ్ |
అమేయసాంఖ్యేన చ లభ్యమీశం గజాననం భక్తియుతా భజామః ||
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ముఖ్యంగా కావలసినది - విశుద్ధమైన ఆకాంక్ష, ఆత్మసమర్పణ ఇదే ముఖ్యంగా కావలసినది. వాస్తవానికి, ప్రత్యక్షం కావలసిందంటూ భగవంతుని బలవంత పెట్టే అధికారం ఎవ్వరికీ లేదు. సాధకుని ఆత్మ చైతన్య వికాస పరిపక్వతను బట్టిగాని, సక్రమంగా కొనసాగిన సుదీర్ఘ సాధన ఫలితంగా గాని ఆ సాక్షాత్కారం కలుగ వలసినదే.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: కృష్ణ విదియ 10:03:13 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: శ్రవణ 26:57:40 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: వైధృతి 07:48:29 వరకు
తదుపరి వషకుంభ
కరణం: గార 10:03:13 వరకు
వర్జ్యం: 09:12:50 - 10:37:58
మరియు 30:31:50 - 31:57:46
దుర్ముహూర్తం: 11:54:16 - 12:46:50
రాహు కాలం: 12:20:33 - 13:59:05
గుళిక కాలం: 10:42:01 - 12:20:33
యమ గండం: 07:24:57 - 09:03:29
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 17:43:38 - 19:08:46
సూర్యోదయం: 05:46:25
సూర్యాస్తమయం: 18:54:41
చంద్రోదయం: 21:02:41
చంద్రాస్తమయం: 07:28:20
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: ముద్గర యోగం -కలహం
07:03:59 వరకు తదుపరి ఛత్ర
యోగం - స్త్రీ లాభం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments