🌹 06, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
🍀. హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Hanuman Jayanti and Chaitra Purnima to All 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : హనుమాన్ జయంతి, చైత్ర పౌర్ణమి, Hanuman Jayanti, Chaitra Purnima 🌺
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - ధ్యానమ్ 🍀
బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్జ్వలం
శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరమ్ |
బ్రహ్మాద్యైః సనకాదిభిః పరివృతం సిద్ధైర్మహా యోగిభిః
దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయం సదా యోగినామ్ ||
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : లోనికి నెట్టే ఒత్తిడి ధ్యానసాధనకు కూర్చున్నప్పుడు, నిన్ను లోనికి నెట్టే ఒత్తిడి ఒకటి కలుగుతుంది. జాగ్రచ్చేతనను వీడి అంతశ్చేతనలో నీవు మేల్కొనడానికై కలిగే ఒత్తిడి అది. కాని, నిద్రారూపమైన అంతశ్చేతనకు మాత్రమే అలవాటుపడిన మనస్సు మొదట్లో ఆ ఒత్తిడిని నిద్రకు కలిగే ఒత్తిడిగానే భావిస్తుంది. పట్టుదలతో నెమ్మదిగా అభ్యాసం కొనసాగించిన మీదట గాని, నిద్ర క్రమేణా అంతశ్చేతనానుభవంగా మార్పు చెందదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: పూర్ణిమ 10:05:35 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: హస్త 12:42:01 వరకు
తదుపరి చిత్ర
యోగం: వ్యాఘత 26:31:13 వరకు
తదుపరి హర్షణ
కరణం: బవ 10:02:35 వరకు
వర్జ్యం: 20:59:20 - 22:38:48
దుర్ముహూర్తం: 10:14:52 - 11:04:24
మరియు 15:12:04 - 16:01:36
రాహు కాలం: 13:51:34 - 15:24:27
గుళిక కాలం: 09:12:57 - 10:45:50
యమ గండం: 06:07:12 - 07:40:05
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:42
అమృత కాలం: 06:22:30 - 08:03:42
మరియు 30:56:08 - 32:35:36
సూర్యోదయం: 06:07:12
సూర్యాస్తమయం: 18:30:12
చంద్రోదయం: 18:45:28
చంద్రాస్తమయం: 06:09:02
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 12:42:01 వరకు తదుపరి చర యోగం
- దుర్వార్త శ్రవణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments