06 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Jul 6, 2023
- 1 min read

🌹 06, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi 🌺
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 13 🍀
25. దత్తాత్రేయో దేవదత్తో యోగీ పరమభాస్కరః |
అవధూతః సర్వనాథః సత్కర్తా పురుషోత్తమః
26. జ్ఞానీ లోకవిభుః కాంతః శీతోష్ణసమబుద్ధకః |
విద్వేషీ జనసంహర్తా ధర్మబుద్ధివిచక్షణః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అనుగ్రహం హక్కు కాదు - సక్రమమైన సుదీర్ఘ సాధనకూ, ఆత్మచైతన్య వికాసానికీ ముందే కారణం తెలియ రాకుండా భగవత్సాక్షాత్కారం కలిగే యెడల భగవంతుని అనుగ్రహంగా దానిని పేర్కొన వలసివుంటుంది. అయితే, అట్టి అనుగ్రహం ఏ సాధకుడూ తనకు హక్కు ఉన్నట్టు భగవంతునిపై విధించి సంపాదించేది కాదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాఢ మాసం
తిథి: కృష్ణ తదియ 06:31:06
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: ధనిష్ట 24:26:19 వరకు
తదుపరి శతభిషం
యోగం: ప్రీతి 24:00:58 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: విష్టి 06:31:06 వరకు
వర్జ్యం: 06:31:50 - 07:57:46
మరియు 30:59:18 - 32:26:42
దుర్ముహూర్తం: 10:09:23 - 11:01:55
మరియు 15:24:35 - 16:17:07
రాహు కాలం: 13:59:13 - 15:37:43
గుళిక కాలం: 09:03:43 - 10:42:13
యమ గండం: 05:46:44 - 07:25:13
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 15:07:26 - 16:33:22
సూర్యోదయం: 05:46:44
సూర్యాస్తమయం: 18:54:42
చంద్రోదయం: 21:51:36
చంద్రాస్తమయం: 08:35:21
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: శ్రీవత్స యోగం - ధన
లాభం, సర్వ సౌఖ్యం 24:26:19 వరకు
తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
コメント