top of page
Writer's picturePrasad Bharadwaj

07 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 07, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹


శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌺. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్ఠి చతుర్థి, Sankashti Chaturthi 🌺


🍀. శ్రీ గణేశ హృదయం - 24 🍀


సర్వత్రమాన్యం సకలావభాసకం సుజ్ఞైః శుభాదావశుభాదిపూజితమ్ |

పూజ్యం న తస్మాన్నిగమాదిసమ్మతం తం సర్వపూజ్యం ప్రణతోఽస్మి నిత్యమ్


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : భగవంతునితో సంయోగం - భగవంతునితో అంతస్సంయోగమే సర్వకాల సర్వావస్థలలోనూ స్థిరమైనది. బాహ్య సంయోగం సాధారణంగా అలా స్థిరం కానేరదు. కొందరు, భగవదారాధన చేస్తున్న సమయంలో తాము పూజించే పటంగాని, విగ్రహం గాని సచేతనమై తమకు పలుకుతున్నట్లనుభవం పొందవచ్చు. కొందరు భగవంతుడు నిత్యమూ తమ చెంతనే, తామున్న గదిలోనే తిరుగాడుతున్నట్లనుభవం పొందవచ్చు. కొందరాయన ఆలింగనాది స్పర్శలను సైతం అనుభవిస్తూ వుండవచ్చు. కాని, ఇవన్నీ అస్థిరములే. 🍀



🌷🌷🌷🌷🌷





విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,


జ్యేష్ఠ మాసం


తిథి: కృష్ణ చవితి 21:52:04 వరకు


తదుపరి కృష్ణ పంచమి


నక్షత్రం: ఉత్తరాషాఢ 21:03:23


వరకు తదుపరి శ్రవణ


యోగం: బ్రహ్మ 22:23:43 వరకు


తదుపరి ఇంద్ర


కరణం: బవ 11:20:59 వరకు


వర్జ్యం: 06:30:20 - 07:57:36


మరియు 24:42:20 - 26:10:04


దుర్ముహూర్తం: 11:48:37 - 12:41:09


రాహు కాలం: 12:14:53 - 13:53:24


గుళిక కాలం: 10:36:22 - 12:14:53


యమ గండం: 07:19:21 - 08:57:52


అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40


అమృత కాలం: 15:13:56 - 16:41:12


సూర్యోదయం: 05:40:51


సూర్యాస్తమయం: 18:48:55


చంద్రోదయం: 22:20:11


చంద్రాస్తమయం: 08:38:14


సూర్య సంచార రాశి: వృషభం


చంద్ర సంచార రాశి: మకరం


యోగాలు: వజ్ర యోగం - ఫల


ప్రాప్తి 15:34:59 వరకు తదుపరి


ముద్గర యోగం - కలహం


దిశ శూల: ఉత్తరం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


bottom of page