🌹 07, మే, May 2023 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : రబీంద్రనాధ్ ఠాగూర్ జయంతి, Rabindranath Tagore Jayanti 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 6 🍀
11. వృషాకపిః కల్పకర్తా కల్పాంతకరణో రవిః |
ఏకచక్రరథో మౌనీ సురథో రథినాం వరః
12. సక్రోధనో రశ్మిమాలీ తేజోరాశిర్విభావసుః |
దివ్యకృద్దినకృద్దేవో దేవదేవో దివస్పతిః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఈశ్వరుని ప్రేమించటంలో ప్రాణకోశం పాత్ర - ఈశ్వరుని ప్రేమించడంలో ప్రాణమయ చేతన పాల్గొనడం జరిగినప్పుడు, ఉత్సాహం, శూరత్వం, గాఢత్వం, అనన్యత్వం, సర్వసమర్పణం మొదలైన గుణాలు ఆ ప్రేమకు సంతరించ బడుతాయి. ఈశ్వరుని కొరకు ప్రాణమయ చేతనలోని ప్రేమోద్వేగ ఫలితంగానే ఆధ్యాత్మిక వీరులు, విజేతలు, ప్రాణత్యాగ ఘనులు ఆవిర్భవిస్తారు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: కృష్ణ విదియ 20:16:02
వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: అనూరాధ 20:22:47
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: పరిఘ 26:52:51 వరకు
తదుపరి శివ
కరణం: తైతిల 09:05:39 వరకు
వర్జ్యం: 01:05:20 - 02:37:52
మరియు 25:41:26 - 27:12:42
దుర్ముహూర్తం: 16:55:17 - 17:46:40
రాహు కాలం: 17:01:43 - 18:38:02
గుళిక కాలం: 15:25:23 - 17:01:43
యమ గండం: 12:12:43 - 13:49:03
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 10:20:32 - 11:53:04
సూర్యోదయం: 05:47:25
సూర్యాస్తమయం: 18:38:02
చంద్రోదయం: 20:25:03
చంద్రాస్తమయం: 06:47:38
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: మృత్యు యోగం -
మృత్యుభయం 20:22:47 వరకు
తదుపరి కాల యోగం - అవమానం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments