🌹 07, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
🍀. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికి, Sri krishna Janmashtami Good Wishes to All 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : శ్రీకృష్ణ జన్మాష్టమి, రోహిణి వ్రతం, Sri Krishna Janmashtami, Rohini Vrat 🌺
🍀. శ్రీ కృష్ణ స్తోత్రం 🍀
వాసుదేవ సుతం దేవం కంస చాణురమర్దనం |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
అతశిపుష్ప సంకాశం హరణూపుర శోభితం |
రత్నాకణం కీయురం కృష్ణం వందే జగద్గురుమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అహంకార వైఖరి - అహంకారం కడు విచిత్రమైనది. తనను మరుగు పరుచుకొని, తాను అహంకారం కాదన్నట్టు నటించడంలో దాని చాకచక్యం మరీ గొప్పది. భగవంతుని సేవించగోరు ఆకాంక్ష చాటున గూడ అది దాగి వుండగలదు. దాని మాయ ముసుగుల నన్నింటిని ఊడబెరికి దానిని మారుమూలల నుండి సైతం తరిమి వేయడమే అవశ్య కర్తవ్యం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ అష్టమి 16:15:08 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: రోహిణి 10:26:21 వరకు
తదుపరి మృగశిర
యోగం: వజ్ర 22:01:45 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: కౌలవ 16:19:08 వరకు
వర్జ్యం: 02:03:20 - 03:43:40
మరియు 16:25:30 - 18:08:30
దుర్ముహూర్తం: 10:10:22 - 10:59:51
మరియు 15:07:18 - 15:56:48
రాహు కాలం: 13:46:53 - 15:19:41
గుళిక కాలం: 09:08:30 - 10:41:18
యమ గండం: 06:02:55 - 07:35:43
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38
అమృత కాలం: 07:04:20 - 08:44:40
మరియు 26:43:30 - 28:26:30
సూర్యోదయం: 06:02:55
సూర్యాస్తమయం: 18:25:16
చంద్రోదయం: 00:08:11
చంద్రాస్తమయం: 12:57:54
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 10:26:21 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
ความคิดเห็น