🌹 08, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
🍀. వసంతోత్సవం, అయ్యప్ప స్వామి జయంతి, మహిళా దినం శుభాకాంక్షలు, Happy Vasnthothsavam, Ayyappa Swami Jayanthi, Womens Day to All. 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : వసంతోత్సవం, అయ్యప్ప స్వామి జయంతి, మహిళా దినం, Vasnthothsavam, Ayyappa Swami Jayanthi, Womens Day 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 13 🍀
13. దీనార్థవాచ్యస్త్వథ హేర్జగచ్చ
బ్రహ్మార్థవాచ్యో నిగమేషు రంబః |
తత్పాలకత్వాచ్చ తయోః ప్రయోగే
హేరంబమేకం ప్రణమామి నిత్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సాధకుడు తన తాహతును బట్టి, అభిరుచిని బట్టి నాలుగు రకాల ధ్యాన పద్ధతులలో దేనినైనా అవలంబించ వచ్చును. అవసర మెరిగి సమయోచితంగా నాలుగింటినీ అవలంబించడం సర్వోత్తమమైన పద్ధతి. ఇందుకు అచంచల విశ్వాసం. అవిరితశ్రద్ధ, సుస్థిర సహనం, సుదృఢ సంకల్పం - ఈ లక్షణాలు సాధకుని యందు దీపించడం అవసరం. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 19:44:46
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి
28:20:11 వరకు తదుపరి హస్త
యోగం: శూల 21:19:36 వరకు
తదుపరి దండ
కరణం: బాలవ 06:59:07 వరకు
వర్జ్యం: 10:10:06 - 11:53:54
దుర్ముహూర్తం: 12:03:11 - 12:50:49
రాహు కాలం: 12:27:01 - 13:56:19
గుళిక కాలం: 10:57:42 - 12:27:01
యమ గండం: 07:59:04 - 09:28:23
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:50
అమృత కాలం: 20:32:54 - 22:16:42
సూర్యోదయం: 06:29:46
సూర్యాస్తమయం: 18:24:15
చంద్రోదయం: 19:11:29
చంద్రాస్తమయం: 07:01:29
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 28:20:11 వరకు తదుపరి ఆనంద యోగం
- కార్య సిధ్ధి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments