09 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Apr 9, 2023
- 1 min read

🌹 09, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్ట హర చతుర్థి, Sankashta Hara Chaturthi 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 2 🍀
3. ప్రభుర్విభుర్భూతనాథో భూతాత్మా భువనేశ్వరః |
భూతభవ్యో భావితాత్మా భూతాంతఃకరణం శివః
4. శరణ్యః కమలానందో నందనో నందవర్ధనః |
వరేణ్యో వరదో యోగీ సుసంయుక్తః ప్రకాశకః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అనుభూతి శక్తిగా మారాలి - సాధకుడు తాను లోపల పొందిన అనుభూతిని వెలికితెచ్చి శక్తిగా మార్చుకొని తన బాహ్యాభ్యంతర ప్రకృతులను రూపాంతరం చెందించుకోడం అవసరం. సమాధిలోనికి పోనవసరం లేకుండానే జాగృత చేతన యందు దీని నతడు సాధించవచ్చు. ముఖ్యంగా కావలసినది ఏకాగ్రతా నిష్ఠ. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: కృష్ణ తదియ 09:36:24
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: విశాఖ 14:01:39 వరకు
తదుపరి అనూరాధ
యోగం: సిధ్ధి 22:14:57 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: విష్టి 09:34:24 వరకు
వర్జ్యం: 17:57:30 - 19:32:06
దుర్ముహూర్తం: 16:51:20 - 17:41:04
రాహు కాలం: 16:57:33 - 18:30:47
గుళిక కాలం: 15:24:19 - 16:57:33
యమ గండం: 12:17:51 - 13:51:05
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:41
అమృత కాలం: 05:12:38 - 06:48:42
మరియు 27:25:06 - 28:59:42
సూర్యోదయం: 06:04:54
సూర్యాస్తమయం: 18:30:47
చంద్రోదయం: 21:32:53
చంద్రాస్తమయం: 08:05:35
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 14:01:39 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentários