🍀🌹09, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : భగినీ హస్త భోజనం, చాతుర్మాస్య ద్వితీయ, Bhai Dooj, Bhratri Dwitiya 🌺
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 30 🍀
30. నానావిధానామగతిః కలానాం
న చాపి తీర్థేషు కృతావతారః
ధ్రువం తవాఽనాధ పరిగ్రహాయాః
నవ నవం పాత్రమహం దయాయాః ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ధ్యానలక్ష్యం
ధ్యానానికి లక్ష్యంగా సాధకులు తమ తమ అభిరుచులను బట్టి దేనినెైనా ఎన్నుకోవచ్చు. కాని, వాస్తవానికి, బ్రహ్మము కంటే ఉత్తమమైన ధ్యాన లక్ష్యం మరి ఉండదు. ఈ ధ్యాన ప్రక్రియలో, ఈశ్వరుడు సర్వ భూతములలో ఉన్నాడు, సర్వభూతములూ ఈశ్వరుని యందున్నవి, ఈశ్వరుడే సర్వభూత మయుడై ఉన్నాడు, అనే భావమందు మనస్సును లగ్నం చెయ్యడం అవసరం. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ విదియ 20:55:04 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: హస్త 29:57:36 వరకు
తదుపరి చిత్ర
యోగం: దండ 21:08:06 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: తైతిల 08:20:52 వరకు
వర్జ్యం: 13:18:36 - 15:01:00
దుర్ముహూర్తం: 10:27:31 - 11:15:13
మరియు 15:13:43 - 16:01:25
రాహు కాలం: 13:56:12 - 15:25:38
గుళిక కాలం: 09:27:54 - 10:57:20
యమ గండం: 06:29:02 - 07:58:28
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:49
అమృత కాలం: 23:33:00 - 25:15:24
మరియు 24:27:16 - 26:08:12
సూర్యోదయం: 06:29:02
సూర్యాస్తమయం: 18:24:30
చంద్రోదయం: 20:00:33
చంద్రాస్తమయం: 07:34:59
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 29:57:36 వరకు తదుపరి చర యోగం
- దుర్వార్త శ్రవణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments