top of page

10 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹 10, అగష్టు, AUGUST, 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌺. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతం, Rohini Vrat 🌺


🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 17 🍀


33. శ్రీమేరునిలయో యోగీ బాలార్కసమకాంతిమాన్ |

రక్తాంగః శ్యామలాంగశ్చ బహువేషో బహుప్రియః


34. మహాలక్ష్మ్యన్నపూర్ణేశః స్వధాకారో యతీశ్వరః |

స్వర్ణరూపః స్వర్ణదాయీ మూలికాయంత్రకోవిదః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ఇతర సాధకులతో ఘర్షణలు - స్త్రీ పురుషుల కామ ప్రవృత్తుల కెట్లో, అట్లే ఇతర సాధకులతో ఘర్షణలకు సైతం యోగసాధన యందు స్థానం లేదు. సామరస్యం, సద్భావం. సహనం, సమత, ఇవే సాధకులకు ఆ ఇతర సాధకుల తోడి సంబంధాలు దానికుండ వలసిన లక్షణాలు. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


వర్ష ఋతువు, దక్షిణాయణం,


శ్రావణ మాసం


తిథి: కృష్ణ దశమి 29:07:21 వరకు


తదుపరి కృష్ణ ఏకాదశి


నక్షత్రం: రోహిణి 28:02:01 వరకు


తదుపరి మృగశిర


యోగం: ధృవ 15:09:52 వరకు


తదుపరి వ్యాఘత


కరణం: వణిజ 16:38:54 వరకు


వర్జ్యం: 19:31:00 - 21:13:12


దుర్ముహూర్తం: 10:13:29 - 11:04:38


మరియు 15:20:26 - 16:11:36


రాహు కాలం: 13:57:18 - 15:33:14


గుళిక కాలం: 09:09:31 - 10:45:27


యమ గండం: 05:57:41 - 07:33:36


అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46


అమృత కాలం: 24:37:36 - 26:19:48


సూర్యోదయం: 05:57:41


సూర్యాస్తమయం: 18:45:05


చంద్రోదయం: 00:35:03


చంద్రాస్తమయం: 14:07:59


సూర్య సంచార రాశి: కర్కాటకం


చంద్ర సంచార రాశి: వృషభం


యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,


ద్రవ్య నాశనం 28:02:01 వరకు తదుపరి


మృత్యు యోగం - మృత్యు భయం


దిశ శూల: దక్షిణం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




Kommentare


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page