🌹10, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -31 🍀
31. శుభదాయిని వైభవలక్ష్మి నమో
వరదాయిని శ్రీహరిలక్ష్మి నమః ।
సుఖదాయిని మఙ్గలలక్ష్మి నమో
శరణం శరణం సతతం శరణం ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : వికాసం పరతత్త్వం తోడి సాంగత్యమూ, శాంతి మన లోలోపల వృద్ధి పొందుతున్న కొలదీ ఒక విధమైన ద్వంద్వచైతన్యం మన యందు చెందుతుంది. వెలువల కార్యాచరణ మందు తత్పరమయ్యేది బాహ్య చైతన్యం. లోపల సాక్షి మాత్రంగా కార్యాన్ని తిలకిస్తూ, పరతత్వాభి
ముఖమై వుండేది ఆంతం చైతన్యం. బాహ్యచైతన్యం కార్యోన్ముఖమై ఉన్న సమయంలోనే ఆంతర చైతన్యం పరతత్త్వభావనలో నిమగ్నమై వుండడానికి వీలున్నది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ చవితి 07:59:10 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: హస్త 24:18:17 వరకు
తదుపరి చిత్ర
యోగం: ధృతి 16:44:05 వరకు
తదుపరి శూల
కరణం: బాలవ 07:58:10 వరకు
వర్జ్యం: 07:31:09 - 09:14:25
దుర్ముహూర్తం: 09:03:11 - 09:49:12
మరియు 12:53:19 - 13:39:21
రాహు కాలం: 11:04:00 - 12:30:18
గుళిక కాలం: 08:11:24 - 09:37:42
యమ గండం: 15:22:54 - 16:49:12
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 17:50:45 - 19:34:01
సూర్యోదయం: 06:45:06
సూర్యాస్తమయం: 18:15:31
చంద్రోదయం: 22:03:28
చంద్రాస్తమయం: 09:33:23
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: అమృత యోగం - కార్య సిధ్ది
24:18:17 వరకు తదుపరి ముసల
యోగం - దుఃఖం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments