top of page
Writer's picturePrasad Bharadwaj

10 Mar 2023cDaily Panchang నిత్య పంచాంగము


🌹 10, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹


శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : శివాజీ జయంతి, Shivaji Jayanti🌻


🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -35 🍀


35. అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్ రమే ।

క్షమస్వ త్వం క్షమస్వ త్వం అష్టలక్ష్మి నమోఽస్తుతే ॥


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : పరమసత్యస్పోరకం - అంతా ఈశ్వరునిలో ఉన్నది, ఈశ్వరుడు అంతటిలో ఉన్నాడు, అంతా ఈశ్వరూపం._అనే భావం పరమసత్య స్ఫోరకం కనుకనే ఉత్తమోత్తమం. ఇహలోక, పరలోక, లోకాతీత సత్యములన్నీ ఆ పరమ సత్యంలో ఇమిడి ఉన్నవి. 🍀



🌷🌷🌷🌷🌷




శుభకృత్‌, శిశిర ఋతువు,


ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం


తిథి: కృష్ణ తదియ 21:43:06 వరకు


తదుపరి కృష్ణ చవితి


నక్షత్రం: చిత్ర 31:11:13 వరకు


తదుపరి స్వాతి


యోగం: వృధ్ధి 20:39:00 వరకు


తదుపరి ధృవ


కరణం: వణిజ 09:20:29 వరకు


వర్జ్యం: 14:21:40 - 16:02:36


దుర్ముహూర్తం: 08:51:35 - 09:39:21


మరియు 12:50:24 - 13:38:10


రాహు కాలం: 10:56:58 - 12:26:31


గుళిక కాలం: 07:57:51 - 09:27:24


యమ గండం: 15:25:38 - 16:55:11


అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:49


అమృత కాలం: 24:27:16 - 26:08:12


సూర్యోదయం: 06:28:18


సూర్యాస్తమయం: 18:24:44


చంద్రోదయం: 20:50:57


చంద్రాస్తమయం: 08:09:04


సూర్య సంచార రాశి: కుంభం


చంద్ర సంచార రాశి: కన్య


యోగాలు: ముసల యోగం - దుఃఖం


31:11:13 వరకు తదుపరి గద యోగం


- కార్య హాని , చెడు


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹

2 views0 comments

Comments


bottom of page